Powered By Blogger

Saturday, 20 August 2011

BOMMARILLU

స్టూడెంట్: మొత్తం మీరే చేసారు. ఇంక చాలు సర్, మీరు మాకు ఇచ్చిన టఫ్ 
కొశ్చిన్ పేపర్స్ ఇంక చాలు! మీ పేపర్స్ వల్ల జీవితంలో చాలా కోల్పోయాము.

ప్రొఫెసర్: నా వల్లా..? యేం కోల్పోయావురా..?

స్టూడెంట్:
ఇంకా అర్ధం కాలేదా మీకు? కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి ముందు నాలో 
ఉండేది, ఇప్పుడు లేనిది, యేంటో తెలుసా…? “పాస్ అవ్వటం”....! చిన్న చిన్న 
పరీక్షల్లో కూడా ఫెయిల్ అయ్యాను మీ వల్ల.... కొశ్చిన్ పేపర్స్ మీరే సెట్ 
చేస్తారు.. పేపర్ చాలా ఈజీ అని మీరు నన్నే కన్విన్స్ చేస్తారు.. నాకు ఎలా
ఉంటుందో తెలుసా "దానిని చింపి విసిరేసి", నాకు ఒక్క ముక్క కూడా రాదు అని 
అరవాలనిపించేది.. పరీక్ష రాయి అంటారు.. నేను ఏదో రాద్దామని వస్తే.. మీరు 
నన్ను ఫెయిల్ చెయ్యాలని చూస్తారు.. పేపర్ లో చాయిస్ ఇవ్వరు..
కొశ్చిన్ కి ఆన్సర్ రాయాలొ కూడా మీరె చెప్తే ఇంక నేను ఎందుకు సర్ రాయడం..
చివరికి నేను క్లాస్ లో ఎలా కూర్చోవాలో కూడా మీరే చెప్తే, బుర్రకి ఏమి ఎక్కడం లేదు సర్..

కష్టమైన పేపర్ సెట్ చెయ్యటం లో ఉన్న ఆనందం ఏంటో మీకు తెలుసు. కానీ పేపర్ లో చదివిన కొశ్చిన్స్ లేకపొతే కలిగే బాధ ఏంటో మీకు తెలియదు


heros joke


మన హీరోలు పరీక్ష రాయటానికి వచ్చారు. వచ్చి ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించారు.
పరిక్ష మొదలైన 10 నిమిషాల తరువాత వచ్చాడు మహేష్ బాబు
ఏంటి బాబు లేట్ అంటే ..

*మహేష్:* ఎప్పుడు వచ్చామని కాదు అన్నయ్య పరీక్ష రాశామా లేదా ..? అని వెళ్ళి
కూర్చున్నాడు.
(వెనకున్న చిరంజీవి బ్రదర్ ఇది తీసుకో అని స్లిప్ ఇచ్చాడు
మహేష్ థాంక్స్ చెబితే)

*చీరంజీవి:* థాంక్స్ కాదు బ్రదర్ ఆ స్లిప్ ను మూడు చేసి ముగ్గురికి ఇవ్వు, ఆ
ముగ్గురుని ఇంకో ముగ్గురకు ఇవ్వమని చెప్పు అలా మొత్తం స్లిప్ లు మయం చేయండి.
(అనగానే పక్కనే వున్న రామ్ చరణ్ అందుకుని)

*రామ్ చరణ్: *ఒక్కొకటి కాదు నాన్న, వంద స్లిప్పులు ఒక్కసారి పంపించు 300
వందలమందికి పంచుతా..
(అని కూర్చున్నాడు. అప్పుడు సాయికుమార్ వచ్చి)

*సాయికుమార్: *కనిపించే మూడు పేపర్లు .. Omr పేపర్, క్వశ్చన్ పేపర్, ఆన్సర్
పేపర్ అయితే కనిపించని ఆ నాలుగో పేపరేరా స్లిప్…స్లిప్…స్లిప్.
(అని తన స్లిప్ తను తీసుకుని కూర్చున్నాడు.)

స్లిప్ప్పులు ఎక్కువై కోపం వచ్చిన బాలకృష్ణ

*బాలకృష్ణ:* ఒరేయ్ .. నేను కాపీ కొట్టడం మొదలుపెడితే…. ఏ ప్రశ్నకి ఏ జవాబు
రాసానో కనుక్కోవడానికి వారం పట్టిద్ది. మర్యాదగా ఏ ప్రశ్నకు ఏ స్లిప్పో సరిగ్గా
చెప్పండి.

మరోపక్క స్లిప్పులు దొరక్క ఎగబడుతున్న వాళ్ళను పక్కకు నెట్టిన ప్రభాస్

*ప్రభాస్: *వాడు పొతే వీడు, వీడు పొతే నేను, నేను పొతే నా అమ్మామొగుడు అని
ఎవరైనా స్లిప్ కోసం ఎగబడితే … దెబ్బకో తలకాయ్ చొప్పున బెంచిలకి బలవుతాయి
అని స్లిప్పు తెచ్చుకు రాసుకుంటున్నాడు.

యన్.టి.ఆర్ బుద్దిగా తన స్లిప్పు తను రాసుకుంటుంటే ఎవడో వచ్చి స్లిప్పు
లాక్కోబోతే వాడి చెయ్యి గట్టిగా పట్టుకుని

*జూ.న్.టి.ఆర్ : *రేయ్… సాఫ్ట్ గా లవర్ బాయ్ లాగా ఉన్నాడు అనుకుంటూన్నవేమో
… లోపల ఒరిజినల్ అలాగే ఉంది. స్లిప్పు వదల్లేదో ….. రచ్చ..రచ్చే..!
(అన్నాడు. ఈ లోపు ఎగ్జామ్ స్క్వాడ్ వచ్చి పేపర్లు లాక్కుని అందరినీ బయటకు
పంపారు. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా…అని అందరు ఆలోచిస్తుంటే, అందరికన్నా చివరన
వచ్చాడు రవితేజ )

*రవితేజ: *ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా.. అనేగా మీ డవుటు…. నేనే…ఇచ్చా…!
ఊరికినే కాపీ కొడితే…. కిక్ ఏముంది నా అప్పడం. అందుకే స్క్వాడ్ ను పిలిచా..!
అని అక్కడి నుండి పరిగెత్తాడు. పట్టుకోవడానికి రవితేజ వెనకాల పడ్డారు మిగిలిన
అందరు..

Wednesday, 17 August 2011

chet kalu

More..... 
Page 1 of 4 Next


-buae
-beau
-beau
-beau
-beau
-beau
-beau
-beau
-beautyti
-beau
-beau
-beau
-beau
-beau
-beau
-beau
-beau
-beau
-bea
-bea
-bea
-bea
-bea
-bu
-bu
-be
-bae
-beau
-beau
-beau
-beau
-beau
......@.@.@.@..@..
....@........@..........@
...@............@....@@
...@..............@@..@
....@..............@...@
......@...........@..@
.........@......@..@
..............@..@
.From...........@
......Me..........@
............TO.....@
................You.@........@@@
......@@@@..@....@..........@
...@.............@@@......@@
.......@@@.......@..@@
.........................@
.........................@
.........................@
.........................@
.........................@
........................@
.......................@ .....
TAKE CARE OF YOUR SELF
?GOD WILL ALWAYS MAKE U HAPPY ......

Tuesday, 16 August 2011


B1,D2,K3,L4,P5,Q6,R7,S8,T9,Z10.choose any 1 then i will tell you why people likes u.

jest reply and see
this is true






 ans:-
B1: UR hobbies
d2: ur smile
k3: ur trueness
t9: ur talking styl
p5: ur lips
Q6: ur beauty
R7: ur nature
L4 ur simplicity
Z10: ur dressting

¨¨_..._¨¨¨¨¨¨¨¨¨¨¨¨¨¨¨¨ _..._
,.~´¨¨`~.¨¨¨¨¨¨¨¨¨¨¨¨.~`¨ ¨ ~.
/¨ ¨ ¨ ¨ ¨}¨¨¨¨¨¨¨¨¨¨¨{ ¨ ¨ ¨ ¨ ¨\
.\¨._.'`~~/.¨¨¨¨¨¨¨¨¨¨¨¨\~~`'._¨ /
.{_,}¨ ¨-(. ¨¨¨¨¨.¨¨¨¨¨¨¨)- ¨ {,_}
.¨,'-,___.' ¨¨¨¨¨ .-. ¨¨¨¨¨¨ '.___,-',
¨./¨ ¨|_ /|¨¨¨..Hi A ¨¨¨¨¨|\ _|¨ \
¨/¨ ¨.`|_/¨¨¨Frndship ¨¨¨¨\_| `¨ ¨\
./¨ ¨\ /.¨¨¨¨¨¨¨band.¨¨¨¨¨¨.\¨ ¨/ ¨ \
/¨ ¨ .'--;_ ¨¨¨¨¨ 4 U¨¨¨¨¨¨¨_;--' .¨ ¨.\
¨ ¨ ¨ ¨_\`\¨¨¨¨ | |.¨¨¨¨¨ ¨/` ¨ ¨ ¨ ¨ /_
\¨¨¨¨¨¨/ |`-._¨ | |`¨¨¨¨¨ ¨\¨ ¨.___.-'| \
¨¨¨¨¨¨¨¨¨¨¨¨¨`--`-¨¨¨¨ ^^^^^^^