నన్ను అర్ధం చేసుకోడానికి చాలా టైమ్ పడుతుంది . మొదటిసారి చూస్తే వీడెంటి ఇలా ఉన్నాడు అనిపిస్తుంది . అలవాటయిన కొద్దీ మంచోడేమో అనిపిస్తాను. ఇంకొంచెం దగ్గరైతే చాలా స్వీట్‌గా అనిపిస్తాను. ఇవి నా మాటలు కావు నా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు . పుట్టాం!! ... పెరిగాం!! ... పోయాం!!... అన్నట్టు కాకుండా చేతనైనంత సాయం చేసి ఇంకో నాలుగురికి ఆదర్శంగా నిలవాలన్నది నా ఆశ. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటా! గంట సీరియస్‌గా ఉంటే జీవితంలో ఒక గంట ఎందుకు పనికి రాకుండా పోయిందని అనుకుంట.ఎప్పుడూ సీరియస్‌గా కనిపించేవాళ్లను చూస్తే నాకు చిరాకు! వాళ్ళను దూరంగా ఉంచుతా.పక్కా ప్రాక్టీకల్. చుట్టూ జనం ఉండాలి నాకెప్పుడూ...ఒంటరితనం భరించలేను! నీకు కోపం కొంచం ఎక్కువ అంటారండి మా ఫ్రెండ్స్.కాని వెంటనే పోతుంది అని కూడా వాళ్లే అంటారు... ఏమిటో ?? నాకు తెలీని విషయం నాకన్నా ఎంత చిన్నవాళ్లు చెప్పినా వింటాను.నాలో నాకు నచ్చనిది కోపం ఒకటే. ఇంకా ఏమన్నా మర్చిపోతే చెప్పండి రాసుకుంటా!!! "ఈ క్షణపు ఓటమే మరు క్షణపు గెలుపేమో ఈ నిమిషపు గెలుపే జీవితాన మలుపేమో " అనితలుస్తూ వాస్తవంలో బతుకుతూ భావుకతని ఆరాధిస్తూ తెలుగన్నా, తెలుగు సంస్కృతి అన్నా ఎంతో ఇష్టపడే సామాన్యుడిని నేను.. కవితలు చెప్పే హృదయం వుంది ! ప్రేమించే మనసు వుంది మనసులొన మంచి ఉహ వుంది ఉహల లొకం లొ ఒక ఆశ వుంది కలసి వుండే కోమలి యెక్కడ వుందొ? చెప్పాలి అంటే చాలా వుంది వినే ఓపిక వుందా..... ********...................******** నాకు నచ్చిన కొన్ని మంచి వాక్యాలు మీకు కూడా నచ్చితే follow అవ్వండి..... 1."ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే ఆగిపోయేవాడు అనామకుడు గానే మిగిలిపోతాడు"... 2.'అంతా తనదే' అన్నది మమకారము.'అంతాతనే' అన్నది అహంకారము... 3."నేడు రేపటికి 'నిన్న' అవుతుంది.నిన్నటి గురించి రేపు బాధ పడకుండా వుండాలంటే,నేడు కూడా బావుండాలి"... 4."మలుపు తిరగటానికి కరెక్ట్ ప్లేస్..Dead End....'అంతే అయిపోయింది ఇంకేమీ లేదు' అనుకున్నచోట ఆగిపోకు. ప్రక్కకి తిరుగు. మరోదారి కనపడుతుంది"... 5."నిన్నెవడయినా తప్పు పట్టాడంటే,నువ్వు తప్పు చేస్తునావని కాదు.నువ్వు చేస్తున్నపని వాడికి నచ్చలేదన్నమాట"... 6."ఓడిపోయేవాడు ఒక్కసారే ఓడిపోతాడు.గేలిచేవాడు తొంబైతొమ్మిదిసార్లు ఓడిపోతాడు.వందసార్లు ప్రయత్నిస్తాడు కాబట్టి"... 7."నిన్నటినుంచి పాఠం గ్రహించి,రేపటి గురించి కలలుకంటూ ఈ రోజుని ఆనందించు.కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దం చేసుకోకు.ఇవ్వటంలో నీకు అనందం వుంటే ఇస్తూ అనందించు.అలా కాని పక్షంలో నీ అనందానికి అడ్డువచ్చే వారినందరిని నీ దినచర్య నుండి తోలగించు.రాజీపడి మాత్రం బ్రతక్కు"... చిరునవ్వుతో |
Saturday, 23 July 2011
nenu
amma sms
"అమ్మ నా ప్రపంచం, నా తొలి గురువు, నాకు మంచి విలువలు నేర్పింది ...నాకు అమ్మ ఎప్పుడు ఒక అద్బుతంలా గోచరిస్తుంది ...ఏదో పుణ్యం చేసుకుని ఉంటాను అందుకే అంత మంచి అమ్మ దొరికింది నాకూ...అమ్మను ఎప్పుడు గమనిస్తూ ఉండేవాన్ని తను ఎంతో నిశబ్దంగా, చాలా నిరాడంబరంగా ఉండేది, మహోన్నత వ్యక్తి తనూ...పెద్దలంటారు దేవుడు ప్రతి చోట ఉండలేక ప్రత్యన్మయంగా అమ్మను మనకిచ్చాడు అనీ, చాలు ఈ జన్మ కి ఇంకేమీ వద్దు.... "
kavitha
మరో వసంతముకై వేచి చూస్తున్నా నేస్తం
పడిఉన్న బండలాంటి నాపై విరిశావు గడ్డిపువ్వులా
కాలముమారి విధి ఎంత వెక్కిరించినా
చెరుపలేదు నువ్వొదిలిన మధుర ఙ్ఞాపకాలను
తిరిగిన వీథులు ఆడిన ఆటలు పలికిన ఊసులు
మరువలేను మరువలేను మరి ఎన్నటికీ
రాలే కన్నీళ్ళు చిక్కబరచు నెయ్యము నిక్కముగా
కాలచక్రం తిరిగి తిరిగి మరి రాకపోదు మనకై మళ్ళీ
మరో వసంతముకై వేచి చూస్తున్నా నేస్తం ఆశగా
అచంగ
చిత్రం: http://sandy515.deviantart.com/art/My-tears-hold-no-weight-159312637 వారి సౌజన్యంతో
0 వ్యాఖ్యలు అంశాలు: కవితలు
వీరిచే పోస్ట్ చెయ్యబడింది-- అచంగ ,మాంఛెస్టర్, యు.కె 12:27 సా
శనివారం 23 ఏప్రిల్ 2011
భయపెడుతోంది నీ మౌనం
అలసిన నీ చిన్ని గుండె మరిలేచే పనిలేకుండా నిద్దరోతుంటే
కన్నుల నిండిన నీ రూపం కరిగేలా పొంగేను కన్నీళ్ళు
కడునిర్దయగా కలల రూపం పొత్తిళ్ళలో వదిలిపోతే
మిగిలింది రసమాధురిలేని ఉప్పునీటి కడలి కల్లోలం
ఙ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీ చదువుకునే వెర్రివాడిని
నిజాలను మరి మరి ఏమార్చుకు తిరిగే పిచ్చివాడిని
కృంగదీస్తున్న నీ మౌనం భయపెడుతుంటే భీకరమై
హరితా పసిగుడ్డు ఏడుపుకు అర్థాలే వెదకనా
ముక్కలైన నా మనసు బీటలకి మందునే రాయనా
అందించీ అందించక జీవన మాధుర్యము వామనుని చేశావే..
------------అచంగ
8 వ్యాఖ్యలు అంశాలు: కవితలు
వీరిచే పోస్ట్ చెయ్యబడింది-- అచంగ ,మాంఛెస్టర్, యు.కె 10:28 ఉ
ఆదివారం 17 ఏప్రిల్ 2011
ఎవరికి పడాలి శిక్ష?
కన్నీరు ఉప్పెనై ఎగిసి పడుతున్నా
నిండిన చెక్కిలి పొంగి పొర్లుతున్నా
ఆపలేవు నా చిట్టి చేతులు
కాయవలసిన కంచెముల్లు గుండెలోన దిగితే
పంచవలసిన రక్తమాంసములు కాలకూటవిషమైతే
దాచలేని చిన్ని గుండె భళ్ళుమన్నది
నేను మోసిన పాపమేమి?
నేను చేసిన ఘోరమేమి?
ఎందుకు ఎందుకు నాకీ మరణశిక్ష?
ఎవరికి పడాలీ శిక్ష?
సంఘానికి వెరువని అమ్మా నీకా?
పోషించలేని నాన్నా నీకా?
నీతులు చెప్పే సంఘమా నీకా?
కృశించిపోతోంది చూపులకే కందేమేను
మూగవోతోంది లోకము వినని నా గుండె ఘోష
గర్భకుహరపు వెచ్చదనమే నా పాలిట చితిమంటలైతే
కాలిపోతోన్నది నేను కాదు మానవత్వం
ఓ విధాతా మరి రాయకు ఇటువంటి తలరాత.
అచంగతను బ్రతికేది ఎంత నీచమైన బ్రతుకైనా సరే ఏ ప్రాణీ (మనుషులకు మినహాయింపు) తనకు తాను చనిపోవాలనుకోదు. తన జనన మరణాలను నిర్ణయించుకోలేని, బలవంతముగా గొంతు నులిమేయబడుతున్న గర్భస్థ శిశువులకు అంకితం.
0 వ్యాఖ్యలు అంశాలు: కవితలు
వీరిచే పోస్ట్ చెయ్యబడింది-- అచంగ ,మాంఛెస్టర్, యు.కె 12:03 సా
శుక్రవారం 8 ఏప్రిల్ 2011
రాలే నా కన్నీళ్ళలో
రాలే నా కన్నీళ్ళతో ఎక్కడ నీ రూపం కరిగి జారిపోతుందో
అని కమ్మిన చీకట్ల కబంధ హస్తాల కౌగిలిలో మగ్గి మగ్గి
పాతాళపు అంచుల్లో పాషాణమైపోయాను
మౌనము చేసిన గాయాలతో ముక్కలైపోయాను.
జంట ప్రయాణానికి బాసచేసీ నా మది ఆశల సౌధముపై
హరితా నీ మరణము సాగించిన ధ్వంసరచన
శ్రీకాకుళాంధ్ర దేవుని కరుణావర్షము ఎలిసిపోయిందేమో
దిక్కులన్నీ ఎకముచేసి నిన్ను ఎతుక్కోమనే
మిక్కుటముగా బీటలిచ్చిన నా మనసు మూలల్లో
పాతాళపు అంచుల్లో పాషాణమైపోయాను
వెలువడే నా వేదనలో ఎక్కడ నీ పిలుపు వినబడదో అని
నీ ప్రేమ దాహము తీరని నా మనసులో శూన్యము నింపి నింపి మౌనము చేసిన గాయాలతో ముక్కలైపోయాను.
జంట ప్రయాణానికి బాసచేసీ నా మది ఆశల సౌధముపై
హరితా నీ మరణము సాగించిన ధ్వంసరచన
శ్రీకాకుళాంధ్ర దేవుని కరుణావర్షము ఎలిసిపోయిందేమో
దిక్కులన్నీ ఎకముచేసి నిన్ను ఎతుక్కోమనే
మిక్కుటముగా బీటలిచ్చిన నా మనసు మూలల్లో
అచంగ(20-02-09)
2 వ్యాఖ్యలు అంశాలు: కవితలు
వీరిచే పోస్ట్ చెయ్యబడింది-- అచంగ ,మాంఛెస్టర్, యు.కె 8:23 ఉ
ఆదివారం 3 ఏప్రిల్ 2011
అమ్మా కృష్ణవేణి........
ఈ చిత్రము తెలుగు వికీపీడియానుంచి సంగ్రహించబడినది. తెవికీకి ధన్యవాదాలు.
విజయవాడ వద్ద అఖండ కృష్ణవేణి.
సహ్యాద్రి గిరిపుత్రి కన్నడరాజ్య కస్తూరి
సరస నాట్యమయూరి ప్రణవనాదఝరి
దయామయి నల్లమల కంఠహారిణి
కరుణాతరంగిణి త్రిమూర్తి స్వరూపిణి
తెలుగులోగిలి సౌభాగ్యదాయిని కృష్ణవేణికి
ప్రణమిల్లు హరితా అంబ నీకు సర్వ సుఖదాయిని.
సరస నాట్యమయూరి ప్రణవనాదఝరి
దయామయి నల్లమల కంఠహారిణి
కరుణాతరంగిణి త్రిమూర్తి స్వరూపిణి
తెలుగులోగిలి సౌభాగ్యదాయిని కృష్ణవేణికి
ప్రణమిల్లు హరితా అంబ నీకు సర్వ సుఖదాయిని.
అచంగ(30-07-07)
0 వ్యాఖ్యలు అంశాలు: కవితలు
వీరిచే పోస్ట్ చెయ్యబడింది-- అచంగ ,మాంఛెస్టర్, యు.కె 7:59 సా
ఆదివారం 20 మార్చి 2011
ఉలి దెబ్బల విందులు
ఉలి దెబ్బల విందులెన్నో తిన్నాను
నా మనసును రాణివాసము చేద్దామని
దక్షిణామూర్తికి దయలేదేమో నాపై
ఉప్పొంగిన కృష్ణలా విలయనర్తనం చేస్తే
రాలేందుకు రుధిరమూ లేదు కన్నుల, హరితా.
good night 2
ఇద్దరు lovers కూర్చొని,తిన్టు మాట్లాడుకుంటారు.
అమ్మాయేమో అబ్బాయితో ఇలా అంటుంది ,మనం ఇలాకూర్చొని తింటూ ఉంటే నీకేమనిపిస్తుంది.
అబ్బాయి:- నాకన్నా నువ్వే ఎక్కువ తింటున్నావనిపిస్తుంధీ
అమ్మాయేమో అబ్బాయితో ఇలా అంటుంది ,మనం ఇలాకూర్చొని తింటూ ఉంటే నీకేమనిపిస్తుంది.
అబ్బాయి:- నాకన్నా నువ్వే ఎక్కువ తింటున్నావనిపిస్తుంధీ
good night 2
Oray "suri"
ekkava "lorry"
paddava" jari"
lepindhi "pori"
a pori peru "gouri "
a pori face chusthe "gori"
mari ni facuemo "mori"
ayina ninne "kori"
chesukundi "marry"
o intivadivayyavura bhramma "chary"
puttadu o bully "chary"
intresting ga undi ni "story"
kani naku time ledhu unta "mari"
kaludham manam "inkosaari"
jagratha ra "vaari"
Ayipoindi
ela undi na sollu :))))))
anukunnamani jaragavu anni,anukolemani agavu konni .edho ashapadatham antha mana brama.jai hind.
ekkava "lorry"
paddava" jari"
lepindhi "pori"
a pori peru "gouri "
a pori face chusthe "gori"
mari ni facuemo "mori"
ayina ninne "kori"
chesukundi "marry"
o intivadivayyavura bhramma "chary"
puttadu o bully "chary"
intresting ga undi ni "story"
kani naku time ledhu unta "mari"
kaludham manam "inkosaari"
jagratha ra "vaari"
Ayipoindi
ela undi na sollu :))))))
anukunnamani jaragavu anni,anukolemani agavu konni .edho ashapadatham antha mana brama.jai hind.
good night 2
I'm walking slowly,
bcoz u might be sleeping,
I'll just leave my message 4u
"GOOD NIGHT and SWEET DREAMS
bcoz u might be sleeping,
I'll just leave my message 4u
"GOOD NIGHT and SWEET DREAMS
love story
బ్రౌన్ నిఘంటువు ప్రకారము తెలుగు పదమైన 'వేర్పాటు' అనే పదానికి అర్థం 'విడిపోవటము (Separation)' అని. దేనికి సంబంధించి అయినా విభజించటం అనే ప్రక్రియను వేర్పాటు అనే అంటారు. అది రాష్ట్రమైనా దేశమైనా పండైనా మరేదయినా. మరి విభజనను కోరుకునేవారిని వేర్పాటువాదులనక ఇంకేమంటారు? మా భాషైన తెలుగున విభజన కోరుకునేవారిని వేర్పాటువాదులనటం సర్వదా అమోదయోగ్యమే. దీనికి తెలంగాణవాదులు తెగ గింజుకోవాల్సిన అవసరమేమీ లేదు.
అదే బ్రౌన్ నిఘంటువు ప్రకారం తెలుగు పదమే అయిన 'వలస'కు అర్థం 'ఒక దేశము నుంచి మరో దేశానికి శత్రుభయముచేత మరో దేశానికి వెళ్ళటం'. తెలంగాణా సీమాంధ్రా తీరాంధ్రలు ఒకే దేశములో ఉన్నప్పుడు తీరాంధ్ర-సీమాంధ్ర ప్రజలు అదే దేశములోని మరోచోటికి వెళ్ళి బతుకుతుంటే అవి వలసలెలా అవుతాయి? వెనకబాటు పేరు చెప్పి ఉమ్మడి సొత్తు అప్పనంగా దండుకున్న (దండుకుంటున్న) తెలంగాణకు తీరాంధ్ర-సీమాంధ్రులు సాగించేది కేవలం పట్టెడన్నం కోసం సాగించే 'అన్నపువలసలే' తప్పించి మరోటికాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిథులు రాష్ట్ర రాజధానిలో కాక మరెక్కడనుంచి పరిపాలన చేస్తారు? అలా చేస్తే అది వలసవాద ప్రభుత్వం ఎలా అవుతుంది? తెలంగాణలో ఎన్నికలు జరగలేదా లేక తెలంగాణను సీమాంధ్ర-తీరాంధ్ర ప్రజలు సైనికంగా ఆక్రమించారా? ఒకే రాజ్యాంగము మీద కదా ప్రమాణం చేసేది ఇరుప్రాంతాల నాయకులూ!
చదువుకున్నా మూర్ఖులైన తెలంగాణవాదులకు జవాబులు తెలియవా తెలిసీ శవరాజకీయాల మత్తులో జోగుతున్నారా?
మేలుకో ఆంధ్రుడా మేలుకో
సిక్కోలు నుంచి హిందూపురం కదం తొక్కాలి
అవమానపు దంపుళ్ళకు బదులు చెప్పాలి
ఈ జాతి స్వేచ్చకై ఉద్యమించాలి
తెలుగుతల్లి చీరకొంగుకు పూసిన మైల మరీ మరీ చెబుతోంది
మేలుకో ఆంధ్రుడా మేలుకో
http://krishnaveniteeram.blogspot.com/2011/07/blog-post_23.html
love story
అనుకోకుండా ... అతిచేరువగా .. కొన్ని పరిచయాలు జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతాయి ..
అది ఎంతగా అంటే ..
కష్టానైన .. సుఖానైన ..
బాదనైన .. సంతోషనైన ..
లాభానైన .. నష్టానైన ..
...చివరికి ... నిజానైన .. అబధనైన ..
నిర్భయంగా , నిష్కల్మషంగా , నిర్మొహమాటంగా ...చెప్పేస్తూ వుంటాం ...
ఎందుకిలా అని ఎవరినా అడిగితె.?.. సమాదానం మాత్రం .. ఏమో ..
" కొందరు అంటున్నారు మనిషిలో సొంతం , బందం అన్న మాటకి ఈ రోజుల్లో అర్ధం లేదని ....
కాని నేను చెబుతున్న "friend" అనే పేరుతో అవి శాశ్వతంగా మిగిలే వుంటాయి అని
అది ఎంతగా అంటే ..
కష్టానైన .. సుఖానైన ..
బాదనైన .. సంతోషనైన ..
లాభానైన .. నష్టానైన ..
...చివరికి ... నిజానైన .. అబధనైన ..
నిర్భయంగా , నిష్కల్మషంగా , నిర్మొహమాటంగా ...చెప్పేస్తూ వుంటాం ...
ఎందుకిలా అని ఎవరినా అడిగితె.?.. సమాదానం మాత్రం .. ఏమో ..
" కొందరు అంటున్నారు మనిషిలో సొంతం , బందం అన్న మాటకి ఈ రోజుల్లో అర్ధం లేదని ....
కాని నేను చెబుతున్న "friend" అనే పేరుతో అవి శాశ్వతంగా మిగిలే వుంటాయి అని
love story
ఒక అమ్మాయి ఒక అబ్బాయి గాడంగా ప్రేమించుకొని లేచిపోతుండగా పెద్ద ఆక్సిడెంట్ అయ్యింది.....
కళ్ళు తెరిచేసరికి ఇద్దరు హాస్పిటల్ లో ఉన్నారు....
అమ్మాయి కళ్ళు పోయాయి....
అది చూసిన అబ్బాయి, కళ్ళు లేవని తనని వదలి వెళ్ళిపోయాడు....
కొన్ని రోజులకు అతనిని మరువలేని అమ్మాయి తనకి ఒక లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది....
ఆ లెటర్ లో ఇలా వ్రాసి ఉంది....
"డార్లింగ్"
నువ్వు బాగుండాలి....
నేను నీకిచ్చిన కళ్ళు మాత్రం జాగ్రత్త ".......
నువ్వు ఈ లోకాన్ని నా కళ్ళతో చూడు...
love story
ఒక అమ్మాయి ఒక అబ్బాయి గాడంగా ప్రేమించుకొని లేచిపోతుండగా పెద్ద ఆక్సిడెంట్ అయ్యింది.....కళ్ళు తెరిచేసరికి ఇద్దరు హాస్పిటల్ లో ఉన్నారు....అమ్మాయి కళ్ళు పోయాయి....అది చూసిన అబ్బాయి, కళ్ళు లేవని తనని వదలి వెళ్ళిపోయాడు....కొన్ని రోజులకు అతనిని మరువలేని అమ్మాయి తనకి ఒక లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది....ఆ లెటర్ లో ఇలా వ్రాసి ఉంది.... "డార్లింగ్"నువ్వు బాగుండాలి....నేను నీకిచ్చిన కళ్ళు మాత్రం జాగ్రత్త ".......నువ్వు ఈ లోకాన్ని నా కళ్ళతో చూడు...
I love my INDIA
ఒక అమ్మాయి ఒక అబ్బాయి గాడంగా ప్రేమించుకొని లేచిపోతుండగా పెద్ద ఆక్సిడెంట్ అయ్యింది.....కళ్ళు తెరిచేసరికి ఇద్దరు హాస్పిటల్ లో ఉన్నారు....అమ్మాయి కళ్ళు పోయాయి....అది చూసిన అబ్బాయి, కళ్ళు లేవని తనని వదలి వెళ్ళిపోయాడు....కొన్ని రోజులకు అతనిని మరువలేని అమ్మాయి తనకి ఒక లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది....ఆ లెటర్ లో ఇలా వ్రాసి ఉంది.... "డార్లింగ్"నువ్వు బాగుండాలి....నేను నీకిచ్చిన కళ్ళు మాత్రం జాగ్రత్త ".......నువ్వు ఈ లోకాన్ని నా కళ్ళతో చూడు...
I love my INDIA
Puttinapudu peru undadhu oopiri matrame ........but chanipoinappudu oopiri undadhu peru matrame e opiri peru madhaya undedhe JEEVITHAM NANI
I love my INDIA
I love my INDIA
|----------!
|----------!
|---(*)---!
|----------!
|
|
|
rajakiyala kosam rashtranni mukkalu cheyodhu-
Subscribe to:
Posts (Atom)