Powered By Blogger

Saturday, 23 July 2011

love story



ఒక అమ్మాయి ఒక అబ్బాయి గాడంగా ప్రేమించుకొని లేచిపోతుండగా పెద్ద ఆక్సిడెంట్ అయ్యింది.....
కళ్ళు తెరిచేసరికి ఇద్దరు హాస్పిటల్ లో ఉన్నారు....
అమ్మాయి కళ్ళు పోయాయి....
అది చూసిన అబ్బాయి, కళ్ళు లేవని తనని వదలి వెళ్ళిపోయాడు....
కొన్ని రోజులకు అతనిని మరువలేని అమ్మాయి తనకి ఒక లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది....
ఆ లెటర్ లో ఇలా వ్రాసి ఉంది....

"డార్లింగ్"
నువ్వు బాగుండాలి....
నేను నీకిచ్చిన కళ్ళు మాత్రం జాగ్రత్త ".......
నువ్వు ఈ లోకాన్ని నా కళ్ళతో చూడు...

No comments:

Post a Comment