Powered By Blogger

Saturday, 23 July 2011

amma sms

"అమ్మ నా ప్రపంచం, నా తొలి గురువు, నాకు మంచి విలువలు నేర్పింది ...నాకు అమ్మ ఎప్పుడు ఒక అద్బుతంలా గోచరిస్తుంది ...ఏదో పుణ్యం చేసుకుని ఉంటాను అందుకే అంత మంచి అమ్మ దొరికింది నాకూ...అమ్మను ఎప్పుడు గమనిస్తూ ఉండేవాన్ని తను ఎంతో నిశబ్దంగా, చాలా నిరాడంబరంగా ఉండేది, మహోన్నత వ్యక్తి తనూ...పెద్దలంటారు దేవుడు ప్రతి చోట ఉండలేక ప్రత్యన్మయంగా అమ్మను మనకిచ్చాడు అనీ, చాలు ఈ జన్మ కి ఇంకేమీ వద్దు.... "

No comments:

Post a Comment