- www.eenadu.net®¾«Ö-ŸµÄÊ¢ 'Âß¿ÕÑ ÆªáÅä «Ö“ÅŒ¢... OÕ ÆGµª½Õ*ÂË ®¾JX¾œä …Ÿîu’¹¢ Â¢ “X¾§ŒÕ-ÅÃo©Õ “¤Äª½¢-Gµ¢-ÍŒ¢œË. ƒÂ¹ˆœ¿ ŠÂ¹˜ä Âí¢œ¿-’¹Õª½Õh. \ X¾E Í䮾Õh-Êo-X¾Ûpœ¿Õ NÕ«ÕtLo OÕª½Õ «Õª½-*-¤ò-Åêî, \ X¾E Í䮾Õh-Êo-X¾Ûpœ¿Õ ÆŸ¿-®¾©Õ X¾¯ä ÆE-XÏ¢-ÍŒŸî, \ X¾E ’¹ÕJ¢* OÕª½Õ X¾Ÿä-X¾Ÿä ‚©ð-*-®¾Õh¢-šÇªî ÆŸä...OÕ X¾E. ÆŸ
Friday, 4 November 2011
Thursday, 3 November 2011
imp love
ప్రేమంటే తీయని tanata ప్రేమ అంటే అరణి మంట ప్రేమిస్తే మీ పని outeee .........ప్రేమంటే పువ్వు ల రంపం .. ప్రేమంటే రంగుల నరకం ప్రేమంటే snowpoison .... నువ్వు కన్న కళను కుల్చేస్తుంది ..ని చిన్ని మనసును కాల్చేస్తుంది ఈ ప్రేమ ..... ప్రేమిస్తున్న వాడు నిజమే చెప్తాడు నమ్మండి ....
తాజ్ మహల్ కట్టాడు ఒకడు తాగుబోతు అయాడు ఒకడు తలచుకుంటే సిగ్గు చేటు ...... పిచి వాడు అయాడు
ఇంకొకడు హంతకుడు అయాడు ఇంకొకడు love లోనా life లోన fail ఆయె వాడే మగవాడు......
ప్రేమను ఎవరు కనిపెటారో ఎవరో మొదలి పెటారో తెలియదు కాని ప్రేమంటే కుళ్ళిన కంప్పు అది lovely గ
కనిపించి సునామి లూ ముంచేస్తుంది అందుకే వద్దు మనకు ఈ ప్రేమ ....
imp love
ఒక అందమైన చిన్ని కథ - చెబుతాను వింటారా? ఊఁ కొట్టండి!!
ఒక అబ్బాయికి కేన్సర్, నెలరోజులు మాత్రమే బ్రతుకుతాడు..
ఆ అబ్బాయి ఒక CD షాపులో పనిచేసే ఒక అందమైన అమ్మాయిని ఇష్టపడతాడు.
కాని అతడు తన ప్రేమ గురించి ఆ అమ్మాయికి చెప్పడు.
ప్రతిరోజూ కేవలం ఆమెతో మాట్లాడడానికి అతను ఆ షాపుకి పోయి ఒక CD కొంటాడు.
... ఒక నెల రోజుల తర్వాత తను చనిపోతాడు..
ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇంటికెళ్ళి అతని గురించి వాకబు చేస్తుంది.
అతని అమ్మగారు అతను చనిపోయాడని చెప్పి - అతని గదిలోకి ఆమెని తీస్కెల్లుతుంది....
అతను కొన్న అన్ని సిడీలు ఇంకా తెరవలేదనీ.. ఆ అమ్మాయి గమనిస్తుంది....
ఆ అమ్మాయి ఏడ్చీ, ఏడ్చీ చివరకు - తనూ మరణిస్తుంది.
తనెందుకు ఏడ్చిందో మీకేమైనా తెలుసా???
ఆమె కూడా తనని ప్రేమిస్తుంది.
ఆమె - అతనిపట్ల ఉన్న ప్రేమని ఉత్తరాలుగా రాసి ఆ CD కవర్లలో ఉంచుతుంది.
ఈ చిన్ని కథలో నీతి ఏమిటంటే:
మీరు ఎవరినైనా ప్రేమిస్తే, ఏదైనా చెప్పాలని అనుకుంటే - సూటిగా చెప్పేయండి.... urs raviteja
ఒక చిన్న లవ్ స్టొరీ
అనగనగా ఒక గుడ్డి అమ్మాయి తనకి తను తన బాయ్ ఫ్రెండ్ తప్ప
ఈ ప్రపంచంలో ఎవరూ ఇష్టం లేరు . ఒక రోజు తన బాయ్ ఫ్రెండు తో మాట్లాడుతూ
నాకు కళ్లు వచ్చిన వెంటన నిన్ను పెళ్లి చేసుకొంటా అని చేపింది .
అలా చెప్పిన కొన్ని రోజులకు తనకు కళ్లు ఎవరో డొనేట్ చేసారు .
తనకు కళ్లు వచ్చిన ఆనందంలో తన బాయ్ ఫ్రెండు దగరకు వెళ్ళింది.
అక్కడ తను ఆశ్చర్య పొంది తన బాయ్ ఫ్రెండు కూడా గూడి వాడు .
అపుడు తన బాయ్ ఫ్రెండు అడిగాడు "నీకు కళ్లు వచాయి కదా మనం ఇంక పెళ్లి చేసుకుందామా."
అనాడు "కొంత సేపు అమ్మాయి అలోచించి ఇబ్బంది గానే చెపింది నేను నిను పెళ్లి చేసుకోలేను అని "
ఆ అబ్బాయి ఏమి మాట్లాడ లేకా పోయాడు కొంత సేపు అలోచించి ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతూ
ఇల్లా అన్నాడు "take care of my eyes "
TRUE LOVE NEVER ENDS . .............. URS raviteja

Subscribe to:
Posts (Atom)