Powered By Blogger

Friday, 22 July 2011

ఆశ రూపం


మదిలో మెదిలిన ఆలోచనలకు
ఆశ రూపం నీ స్నేహాం ...
ఆశలా నన్ను చేరిన నీ స్నేహాం ..
అలుపెరిగని ప్రయాణం ....
కనిపించని నీ స్నేహాం
నన్ను కలుపుకుని నడిపిస్తుంటే ..
నా కనులకు కరువయ్యెనా కన్నీళ్లు ...
నన్ను మన్నించి
నీ స్నేహాన్ని నా తోడు విడువకు మిత్రమా ..
రవితేజ  ( సంతోషాన్ని కోరుకుంటాడు ... )

No comments:

Post a Comment