Powered By Blogger

Sunday, 24 July 2011

songs

సింహా వస్తున్నాడంటే ప్రజల కన్నా ముందు ప్రకృతి పసిగడుతుంది...
సినిమా హాల్లో ఈగలు దూరంగా ఎగిరిపోతాయి...
స్పీడుగా వెళుతున్న ట్రెయిన్ ఒక్క సారిగా ఆగిపోతుంది...
తెల్లని గుర్రం బురదలో దొర్లి నల్లగా మారిపోతుంది...
అప్పుడు వాడు మండే అగ్ని గోలంలా కాదు మతి భ్రమించిన మాయగాడిగా పిచ్చెక్కిస్తాడు... 

No comments:

Post a Comment