Powered By Blogger

Wednesday, 21 September 2011

అమ్మ నీ మాటల్లోని ప్రేమ .....
నా బాటలోని పూలు ...
అమ్మ నీ మనసులోని భావం ...
నా ఆశలోని అర్థం ....
అమ్మ ఎందుకింత ప్రేమ ...
నాకు ఆకలిగా ఉంది అమ్మ అని
చెప్పేలోగా ...
ఏరా తినలేదా తిందురా అని పిలుస్తావు ...
నీకేలా తెలుసు అమ్మ ....
నేను తినలేదని ...
అందుకే అన్నారు .. 
అమ్మ ప్రేమ ...
ఆమర నది కన్నా నిర్మలం ...
అమ్మ ప్రేమకు ఆనకట్టాలు లేవని ..
ప్రకృతి అందాలు వర్ణించలేను ...
అమ్మ ..నీ ప్రేమను కూడా ...
నీ ఒడిలో నీ .. నేను

No comments:

Post a Comment