Powered By Blogger

Friday 14 May 2021

యువతికరణం ముందు ఓడిపోయింది ఆమె గుండె ఆగిపోయింది #corona

చేతికి సెలైన్ పైపు.. నోటికి ఆక్సిజన్ పైపు.. కోవిడ్ రోగుల మధ్య హాస్పిటల్లో చికిత్స.. అయినా ఆ 30 ఏళ్ల యువతి భయపడలేదు. ఆస్పత్రి బెడ్ మీద భయంకర పరిస్థితుల్లో ఉంటూనే పాటలు వింటూ ఆనందంగా కనిపించింది. `లవ్ యూ జిందగీ' పాట వింటూ ఆమె ధైర్యంగా చికిత్స తీసుకుంటున్న వీడియోను ఢిల్లీకి చెందిన డాక్టర్ మోనిక తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

గత వారం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియో ఎంత మందిలో స్ఫూర్తి నింపింది. అయితే ఆమె ధైర్యం కరోనా ముందు ఓడిపోయింది. పరిస్థితి క్రిటికల్గా మారడంతో ఆమె గుండె ఆగిపోయింది. గురువారం ఆమె తుదిశ్వాస విడిచింది. `చాలా బాధాకరం. ఓ ధైర్యమైన గుండెను కోల్పోయాం` అంటూ మోనిక ఆమె మరణ వార్తను తెలియజేశారు. దీంతో ఎంతో

మంది దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

Friday 30 April 2021

vtv telugu

Hai 

అందరికీ నమస్కారం 🙏🙏🙏

ఇది మా కొత్త YouTube Channel
మీ సపోర్ట్ మాకు ఎల్ల వేళలా కావాలి

మా ఛానెల్ ని  Subscribe చేయండి 

మేము పెట్టే లేటెస్ట్ వీడియో లు మిస్ కాకుండా చూడండి...

https://www.youtube.com/channel/UCCDXnOoqrCE_RnsXRcgGEsw?sub_confirmation=1

Thursday 29 April 2021

vtv telugu

Hai 

అందరికీ నమస్కారం 🙏🙏🙏

ఇది మా కొత్త YouTube Channel
మీ సపోర్ట్ మాకు ఎల్ల వేళలా కావాలి

మా ఛానెల్ ని  Subscribe చేయండి 

మేము పెట్టే లేటెస్ట్ వీడియో లు మిస్ కాకుండా చూడండి...

https://www.youtube.com/channel/UCCDXnOoqrCE_RnsXRcgGEsw?sub_confirmation=1