Powered By Blogger

Friday 12 August 2011

maheshtumma
ప్రేమా ప్రేమా ఆ..

ప్రేమా ప్రేమా ఆ..


నను నేనె మరచినా నీతోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నాగోడు
ప్రేమా ఆ ..ఆ ..
నా నీడ నన్ను విడి పోయిందే
నీ శ్వాస లోనే అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే

ప్రేమా ప్రేమా ఆ ..ఆ ..
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ ఈ..
రావా నా వాకిట్లో నీకై ..

నే వేచనే ఏ.. "నను నేనె"


చరణం 1:


ఆకాశ దీపాన్నై నే వేచి ఉన్నా నీ పిలుపు కోసం చిన్నారి
నీ రూపు కళ్ళలో నే నిలుపు కన్నా కరుణించ లేవా సుకుమారి
నా గుండె లోతుల్లో దాగుంది నీవే
నువు లేక లోకంలో జీవించ లేనే
నీ ఊహ తోనే బ్రతికున్నా ఆ.. "నను నేనె"


చరణం 2 :

నిముషాలు శూలాలై వెంటాడుతున్నా
ఒడి చేర్చుకోవా ఒయ్యారి
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా
ఓదార్చి పోవా ఓసారి
ప్రేమించ లేకున్నా ప్రియమార ప్రేమా
ప్రేమించినానంటు బ్రతికించ లేవా
అదినాకు చాలె చెలీ ఈ ..

స్నేహాన్ని పువ్వుతో పోల్చకు వాడిపోతుంది,
మచుతో పోల్చకు కరిగిపోతుంది,
 ఆకుతో పోల్చకు రాలిపోతుంది,
ని నవ్వుతో పొలుచు శాశ్వతంగా ఉండిపోతుంది