Powered By Blogger

Saturday 13 August 2011

telugu sms 2001


Telugu Kavitha In Telugu

“ఆ” దారిలో వెల్తుంటే
ఏమైందో గాని
ఒక్క క్షణం మెదడులో
ఏదో మెరుపు,
అర్థం కాలేదపుడు!

రాత్రి కలలో
దేవుడు నాతో మాట్లాడుతూ
చెప్పాడు.
గాయమైన గేయంలా
నాకు తెలియకుండానే
ఏడ్చానేమో
అప్పుడర్థమైంది!!

ఎదైనా కావాలంటే
మరేదో వదిలేయాలిగా…
అవును-
నాలో ధైర్యం కోసం
నేను స్వార్థాన్ని వదిలేసాను,
కప్పుకున్న పొరలు వీడి
హరి కరముల స్పర్షలా
ఈశ్వరం నన్నావహించి
చాలా  ప్రశాంతత!!!

Touching Telugu Kavitha

0 comments

Touching Telugu Kavitha

సమయం ఉదయం ఏడు గంటలు
రోజూలాగానే నడుస్తున్నాను ఆ రోడ్డుపై
గమ్యం తెలియకుండ!
అనుమానమొచ్చి
వెనక్కి తిరిగి చూసా
ఎవరూ లేరు..
హటాత్తుగా నువ్వు గుర్తుకొచ్చి
బాధపడ్తూ నవ్వుకొంటున్నాను
మోక్షమార్గం గురించి ఆలోచిస్తూ,
దారికై వెతుకుతున్నాను
అటూ ఇటూ…
అనుమానమొచ్చి
వెనక్కి తిరిగి చూసా
ఎవరూ లేరు..
చిన్నపుడు
నాతో పాటు ఆడుకున్న
మిత్రులు గుర్తుకొచ్చారూ
ఎక్కడున్నారో వారంతా ??
అనుమానమొచ్చి
వెనక్కి తిరిగి చూసా
ఎవరూ లేరు..
చీకట్లో వెలుగొచ్చినట్లు
ఆలోచనల్లోంచి తెరలు తెరలుగా
ఒక పూవు రెక్కలువిప్పి విచ్చుకొంటునట్లుగా
నాలోంచి నేను వీడిపోతూ …
నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను
నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను
నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను
నడుస్తునే ఉన్నాను.. కళ్ళు మూసుకుని.
నడక పరుగై
హటాత్తుగా నా పాదాలు గాలిలో
ఎక్కడికో జారిపోతున్నాను
లాలి పాటలు అమ్మ గుర్తుకొస్తు
నా కళ్ళలోంచి నీళ్ళూ.
ఉలిక్కిపడి లేచి చూస్తే
కుక్కి మంచంలో నేను
పక్కనే ఆరిపోతూ బిక్కు బిక్కుమంటున్న కొవ్వొత్తి.
ఆ రాత్రి మళ్ళీ నిద్దర్రాలేదు…

కరుగుతున్న కాలం లో,

0 comments

Telugu Kavitha in Telugu: కరుగుతున్న కాలం లో,

కరుగుతున్న కాలం లో,
ఏమి లేకుండా
అంతరించిన ఆలోచనలతో
అస్తవ్యస్తమైన జీవన విధానంతో
కృత్రిమమైన నవ్వును
పెదాలకు అతికించుకుని
ఆనందిస్తున్నామని
బతికేస్తున్నారు
అదే అస్థిత్వమనుకుంటూ.. పిచ్చిగా !!

Touching Telugu Love Kavitha in Telugu

0 comments

Touching Telugu Love Kavitha in Telugu


ఆమే నేనేంటో
నాకు చెప్పి నాలోని
నన్ను నాకు పరిచయం చేసింది…

ఆమె సాంగత్యం నన్ను
సౄష్టిలో మమేకం చేసింది
గర్వంగా తనవైపు చూస్తుంటే
చల్లగా కరుగుతూ
నా గుండెను చీల్చి నా
హౄదయాన్ని తీసుకెల్లింది.

నిశ్శబ్దంలో
ఆలోచనలను వెతుక్కుంటూ
ఆశగా నేను…

Heart Touching Telugu kavithalu on amma

0 comments

Heart Touching Telugu kavithalu on amma

చిక్కని శీతాకాలం
మంచి హుషారులో
 
రాత్రి పూట,

మిత్రుల్తో కలిసి
డింగ్ డాంగ్ బార్ లో
 
చీల్డ్ బీర్ తాగుతున్నాడు మనోడు
 
బాడీని వెచ్చబెట్టుకోడానికి..

అక్కడ..
చిరిగిన చీరలో
 
చలికి వణుకుతూ
 
వేడి అన్నంతో
 
మనోడి రాకకై తన ఆకలిని
 
మరిచి ఎదిరిచూస్తోంది అమ్మ !!

అపుడు సమయం
రాత్రి ఒంటి గంట….

Touching Telugu Kavitha On amma

0 comments
Touching  Telugu Kavitha On amma

నా స్నేహితులు
మా ఇంటికి వొచ్చారు.
అమ్మ పిండి వంటలు
వండి వడ్డించింది
అందరం తిన్నాం..
మిత్రులు సంతోశించారు
వాల్లను చూసి నేనూ సంతొశించాను
ఆ రొజు అమ్మకు
జ్వరం….

Telugu Sad Love kavitha…….

0 comments

Telugu Sad Love kavitha…….

నువు లేవని
మళ్ళీ రావనే నిజం తెలిసినా…

ఒక చిరుగాలి నన్ను
చల్లగా స్పర్షించి,
 
ఉదయభానుడి లేత కిరణం
 
మంచు బిందువుల్లో
 
ఇంద్ర ధనుస్సును
 
మెరిపించి,
 
తొలి వర్షపు చినుకు నా
 
అరచేతిని తాకి,

నువు నాతోనే ఉన్నావనీ
ఊరడిస్తున్నాయి.

A Touching Telugu Love Broke Kavitha

0 comments

A Touching Telugu Love Broke Kavitha

పగిలిన నా హృదయాన్ని 
మరమ్మత్తు చేయాలని
 
చూస్తున్నవేందుకూ? 
స్తంభించిపోయిన 
నా
 
గుండె సవ్వడులు 

నీకెలా
 
వినిపిస్తాయి?? 

ఎండిన నా కన్నుళ్ళో 

నా కలలెలా కనబడతాయి??

Touching Telugu prema kavithalu in telugu

0 comments

Touching Telugu prema kavithalu in telugu

చేసిన తప్పులను నెమరు వేసుకుంటూ

అప్పుగా తీసుకున్న చిరునవ్వును పెదాలకు అతికించుకుని

ప్రేమ ఒలకబోస్తున్నాను ఆమెతో, ఎప్పట్లాగానే !!

పాపం పిచ్చిది నే చెప్పేవి నిజాలని

నా జీవితంలో ఆమె మాత్రమే ఉందని

నేను చెబుతున్నవి వింటూ

నే చెప్పిన నా జీవితపు నిజమైన అబద్దాలను

గుడ్డిగా నమ్ముతూ వెక్కి వెక్కి ఏడుస్తోంది.

తను నా దగ్గరగ ఉన్నపుడు నేను

చాలా సంతొషంగ ఉంటానని నేను అన్నపుడు

ఆమె కళ్ళల్లో బయంతో కూడిన సంతోశం.

తెలీకుండ నేను ఆమె వ్యక్తిత్వాన్ని

సర్వనాశనం చెస్తున్నాననే నిజం నాకు తెలీదు సుమ!!

ఆమె నన్ను ఇంతలా కోరుకుంటున్న ఈ వేళ

పశ్చాత్తాపం పేరుతో నన్ను నేను మంచి వాడిగా

నమ్ముతూ ఇంకా ఏం సాధించాలో ????

అదేంటీ ??

అకస్మాత్తుగా నాలోంచి నేను వీడిపోతున్న భావనా.. ఏం జరుగుతోంది???

నా కళ్ళేంటీ నీళ్ళు ..

Good Telugu Sms Sad Kavitha

0 comments

Good Telugu Sms Sad Kavitha


హఠాత్తుగా జగమంతా చీకటి,

గ్రహాల గమనం అస్తవ్యస్తం,

మహార్ణవం,?

కేకలు,

ఏడుపులు-మెరుపులు,

లీలగా గాలి శబ్దం,..

రెండుగా చీలిన విచిత్ర సవ్వడి,

చీకటి సూర్యుడి బేలతనం,

కణాల గలగలలు,

గుండెపొరల్లో అగ్ని

కీలలు……………………………,

విశ్వంలోకి నడుస్తూ..,


శూన్యంలో నేను !!!!!!

Telugu Prema Kavitha

0 comments

Telugu Prema Kavitha



నిశ్శబ్దంలో నిన్ను చేరి

నీతో ఊసులాడుతూ,

గతించిన కాలం మనల్నెలా విడదీసిందో

చెప్పడానికి ప్రయత్నిస్తాను!

సమాజం రివాజుల ముందు

నా ఆదర్శం (అనుకున్నాను) మరుగుజ్జయింది

మనసులోని ఇష్టాలను భవిష్యత్తు కష్టాలు బయపెట్టాయి .

కాల ప్రవాహంలో నేనూ ఒక బొట్టయ్యాను నాకు తెలియకుండనే

అర్థమయ్యి తిరిగి చూస్తే….. మసగ్గానైనా నువ్ కనబడలేదు.

నాలోని బయం స్వార్థంగా మారిందేమో అపుడు

ఇంకేమి ఆలోచించలేకపోయను (నా అసమర్ధత అని నాకు అర్థమవుతుందిపుడు)

నువ్వన్న ప్రేమ బహుష నాలో లేదేమో అప్పుడూ-ఇప్పుడు కూడా!!

మరణానికి చేరువలో ఉన్న నేను

అందరూ వద్దనుకున్న నేను

అప్పటి నా అసమర్ధతను సమర్ధించుకోడనికి

ఇప్పుడు పడుతున్న తాపత్రయాన్ని చూస్తుంటే నా మీద నాకే

అసహ్యంగా అనిపిస్తోంది.

అన్నీ తలుచుకుంటుంటే కాల్తున్న చితిపైన పడుకున్న అనుభూతి

మరి ఇవన్ని నీకు ఇపుడె ఎందుకు చెబుతున్నాను ?

పశ్చాతాపం పేరుతో ఏం చేయలనుకుంటున్నాను….??

ఏమో ????

బహుషా కనీసం నీ దౄష్టిలోనైనా నా అసమర్ధతను , చేతకానితనాన్ని

మంచితనంగా అనిపించుకోవాలనేమో…ఏమో…

రేపో మాపో నాకూ ఈ లోకానికి సంబంధం తీరిపోతుంది!

మరి నేను నీకు చేసిన ద్రోహం మాటేమిటి??

క్షమించమని అడిగే అర్హత నాకు లేదని తెలుసు

అందుకే…

మౌనంగా నిశ్శబ్దాన్ని వింటూ,

చీకటి గదిలో

ఎదిరిచూస్తున్నా ఆ క్షణానికై !!

Telugu Kavitha On Amma, Nanna

0 comments

Telugu Kavitha On Amma, Nanna

తొమ్మిది నెలలు చీకటిని చేదించి మన జీవితానికి వెలుగు ప్రసాదిస్తుంది అమ్మ.

ఇరవయి ఏళ్ళు విద్యాబుద్దులు నేర్పించి విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు నాన్న….

కనులు తెరిచే వరకు కడుపులో పెట్టుకొని కాపాడుతుంది అమ్మ….కాళ్ళ మీద నిలబడే వరకు

కనుపాపలా కాపాడుతాడు నాన్న…

రక్తాన్ని పాలుగా మార్చి పోషిస్తుంది అమ్మ….

ఎంతటి కష్టాన్ని అయినా ఆనందంగా భరిస్తూ బిడ్డలకి సంతోషాన్ని పంచుతాడు నాన్న..  
తాను ఆకలితో ఉన్నా తన బిడ్డల కడుపు నింపుతుంది అమ్మ….

అప్పు చేసి అయినా పిల్లల భవిష్యత్తు ని అందంగా మలచాలి అనుకుంటాడు నాన్న…

ఏ స్వార్ధం లేని ప్రేమ ని మనకు పంచుతుంది అమ్మ…

మన నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మన అవసరాలు తీరుస్తాడు నాన్న….

అలాంటి మన అమ్మ,నాన్నలకి మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం ….

జీవితాంతం వారికీ ప్రేమని పంచడం తప్ప….

వెల కట్టలేని వారి ప్రేమకి దాసోహమే కదా లోకమంతా…..

ఒక చిన్న పల్లెటూరు లో పుట్టినా … ఎంతో కష్టపడి నా భవితని ఆనందం గా తీర్చి దిద్దిన మా

అమ్మ,నాన్నలకి నా ఈ చిరు కానుక…

జీవితాంతం మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటానని ….

ఈ చిన్ని కవితని మా అమ్మ,నాన్నలకు మరియు అందరి తల్లితండ్రులకు అంకితం చేస్తూ….

Telugu Funny Kavitha

0 comments

Telugu Funny Kavitha

Nenu Kavi ni kadanna vadni kathi tho podusthaaaa
Nenu rachayitha ni kadanna vadni raayethi kodathaa
Notiki maata, nethi ki rita, kaallaki Bata, naakishtam sapota
Meeku naaku tataa,,tondarag poo ee poota
Aakasham rangu neelamga yenduku untundi ???
Yerra ga unte baavundadu ganaka
Raktham yerupu rangulone yenduku untundi??
Neelamga unte baavundadu ganaka
Malle thellagane yenduku untundi?
Nallaga unte baavundadu ganaka
Ivi vinna ga kooda nenu inka yenduku brathike unnanu?
Naaku chaavu raaledu ganaka
Puttetappudu manishi ki jeeva kala
Poyetappudu ade manishi ki pretha kala
Madhyalo ee shokulu yenduke shashikala

Telugu Funny new Sms Computer joke

0 comments

Telugu Funny new  Sms  Computer joke

Telugu Funny Chiranjeevi movie INDRA movie dailogue

indra spam reddy


hacker ali khann!!!
thappu naa program lo undhi kaabatti logout avuthunna,
adhey error nee code lo unduntey system crash chesi velley vaadini.
  
Ee Softseema lo modhata spam pettindhi maa thaata,
Virus puttinchindhi maa naanna, nuvventra peekedhi.

Arey thaaai… evari company ki vacchavo telusa..
naa peru chepithe.. Bill Gates kooda java program copy cheyyadam manesthadu…

Kathula tho kadura key board sound tho champestha

New Telugu Sms Jokes

0 comments

New Telugu Sms Jokes

Telugu Movie Bommarillu Dialouge Funny Remake SmS:


Siddu : Mottam Meere Chesaru

Prakash Raj : Nenu Em Chesanu Ra !! Neeku Underware Thevadam Tappa?

Siddu : Testaru,

Nacchutunda Leda Ani Veyyi Sarlu Alochistaru,

Kani Saripothunda Leda Ani okkasaraina Alochistara?

Na Size 80c.m Aithe 95c.m Thestaru,

Meeru Thecchindi Peddadhi Ayyi Poyi,

Unnavi Loose Ayyi poyi,

Naaku Nacchindi Konukkoleka,

Vunnadi Vesukoleka Innallu Narakam Chusanu……….,

Chivariki Drawer Kuda Ela Veyyalo Meere Chepte Nenu Enduku Nannnaaaaa……..

Telugu jokes in Telugu

0 comments

Telugu jokes in Telugu

Telugu Actors Funny dialogue  Jokes

Telugu Jokes In Telugu Sms

మన హీరోలు పరీక్ష రాయటానికి వచ్చారు. వచ్చి ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించారు.
పరిక్ష మొదలైన 10 నిమిషాల తరువాత వచ్చాడు మహేష్ బాబు
 
ఏంటి బాబు లేట్ అంటే ..

*మహేష్:* ఎప్పుడు వచ్చామని కాదు అన్నయ్య పరీక్ష రాశామా లేదా ..? అని వెళ్ళి
కూర్చున్నాడు.
 
(వెనకున్న చిరంజీవి బ్రదర్ ఇది తీసుకో అని స్లిప్ ఇచ్చాడు
 
మహేష్ థాంక్స్ చెబితే)

*చీరంజీవి:* థాంక్స్ కాదు బ్రదర్ ఆ స్లిప్ ను మూడు చేసి ముగ్గురికి ఇవ్వు, ఆ
ముగ్గురుని ఇంకో ముగ్గురకు ఇవ్వమని చెప్పు అలా మొత్తం స్లిప్ లు మయం చేయండి.
 
(అనగానే పక్కనే వున్న రామ్ చరణ్ అందుకుని)

*రామ్ చరణ్: *ఒక్కొకటి కాదు నాన్న, వంద స్లిప్పులు ఒక్కసారి పంపించు 300
వందలమందికి పంచుతా..
 
(అని కూర్చున్నాడు. అప్పుడు సాయికుమార్ వచ్చి)

*సాయికుమార్: *కనిపించే మూడు పేపర్లు .. Omr పేపర్, క్వశ్చన్ పేపర్, ఆన్సర్
పేపర్ అయితే కనిపించని ఆ నాలుగో పేపరేరా స్లిప్…స్లిప్…స్లిప్.
 
(అని తన స్లిప్ తను తీసుకుని కూర్చున్నాడు.)

స్లిప్ప్పులు ఎక్కువై కోపం వచ్చిన బాలకృష్ణ

*బాలకృష్ణ:* ఒరేయ్ .. నేను కాపీ కొట్టడం మొదలుపెడితే…. ఏ ప్రశ్నకి ఏ జవాబు
రాసానో కనుక్కోవడానికి వారం పట్టిద్ది. మర్యాదగా ఏ ప్రశ్నకు ఏ స్లిప్పో సరిగ్గా
చెప్పండి.

మరోపక్క స్లిప్పులు దొరక్క ఎగబడుతున్న వాళ్ళను పక్కకు నెట్టిన ప్రభాస్

*ప్రభాస్: *వాడు పొతే వీడు, వీడు పొతే నేను, నేను పొతే నా అమ్మామొగుడు అని
ఎవరైనా స్లిప్ కోసం ఎగబడితే … దెబ్బకో తలకాయ్ చొప్పున బెంచిలకి బలవుతాయి
 
అని స్లిప్పు తెచ్చుకు రాసుకుంటున్నాడు.

యన్.టి.ఆర్ బుద్దిగా తన స్లిప్పు తను రాసుకుంటుంటే ఎవడో వచ్చి స్లిప్పు
లాక్కోబోతే వాడి చెయ్యి గట్టిగా పట్టుకుని

*జూ.న్.టి.ఆర్ : *రేయ్… సాఫ్ట్ గా లవర్ బాయ్ లాగా ఉన్నాడు అనుకుంటూన్నవేమో
… లోపల ఒరిజినల్ అలాగే ఉంది. స్లిప్పు వదల్లేదో ….. రచ్చ..రచ్చే..!
 
(అన్నాడు. ఈ లోపు ఎగ్జామ్ స్క్వాడ్ వచ్చి పేపర్లు లాక్కుని అందరినీ బయటకు
 
పంపారు. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా…అని అందరు ఆలోచిస్తుంటే, అందరికన్నా చివరన
 
వచ్చాడు రవితేజ )

*రవితేజ: *ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా.. అనేగా మీ డవుటు…. నేనే…ఇచ్చా…!
ఊరికినే కాపీ కొడితే…. కిక్ ఏముంది నా అప్పడం. అందుకే స్క్వాడ్ ను పిలిచా..!
అని అక్కడి నుండి పరిగెత్తాడు. పట్టుకోవడానికి రవితేజ వెనకాల పడ్డారు మిగిలిన
అందరు..

Telugu Sms Joke- ABN Interview With Shakeela

0 comments

Telugu Sms Joke- ABN Interview With Shakeela

Interviewer: Madam meeru morning nidra levagane eam chestharu…?
Shakeela: lechi maa intiki vellipothanu

A for Apple;

0 comments
A for Apple;
B for Big Apple;
C for Chinna Apple;
D for Double Apple;
E for Enkoka Apple;
F for First Cheppane AAA Apple.
LKG OVER. . ! Repu UKG

sweeet insultttt..!

0 comments


sweeet insultttt..!
One boy falls near a donkey;
a beautiful girl sees this n says:
enti mee anna kaalu mokkutunnava?
Boy says Avunu VADINA!

Nuvvu Maa Colony Ki Cycle Meeda Ravali Konchem Navvali,

0 comments
Nuvvu Maa Colony Ki Cycle Meeda Ravali Konchem Navvali, Konchem Siggu Padali, Konchem Bhaya Padali, Inka Gatti Gattiga aravali “Pata Samaanulu Kontam”Ani.

Telugu Funny Insult sms

0 comments
Meku SMS mening telusa?
s : simham pampite
m : monky chadive
s : small file
enti entasepu ala chustav
nuvu kuda e sms nu me friends ku forwrd chesi nuvu simham avvu

Telugu Mom, Dad , Son Joke…………..

0 comments
True love never break for example:
son : ammai kosam 2weeks annam thinakunda niraharadhixa chestundu. .
Dady asked wt happen ra. . .
Son :nenu aa ammai nu pellichesukunta dady. .
Dady: adhi sadhyam kadhu.. Ra
Son:Why dad?
Dad: aa ammai na 2nd wife kuthuru .. Niku sister avuthundhi thappunanna. .
Son:cryinggg . . .Mummmyyy. . .
Mammy: don’t worry nanna nuvvu aa dady ki puttaledhule niku nenu dhaggarundi pelli chesta. .
KEep Smiling….

Manam Manam Dosthulam…

0 comments
Manam Manam Dosthulam… 
Chettu Kinda Kothulam… 
Vanaloni Chinukulam. 
Neeti Lo Chepalam. 
Kanti Lo Papalam.. 
Mothaniki  Yedavalam

Telugu Funny Insult Beggar and House Wife

0 comments

Telugu Funny Insult Beggar and House Wife

Thalli koncham biryani pettu thalli,
tedu povayya,
poni koncham chicken pettu thalli,
ledu povayya,
alleast annam pettu thalli,
maa intlo yemilevu povayya,
yemileka pothe inkenduku, nuvvu nathopatu vache, iddaram kalasi adukundam

Telugu New Sms -Boy and Girl Joke

0 comments

Telugu New Sms -Boy and Girl Joke

Boy:dress bagundi.
Girl:thanks

Boy : lipstick kuda bagundi.
Girl : thanks

Boy : makeup kuda baga chesav.
Girl : thanks
“ANNAYYA”

Boy : ayina chandalanga
kanipistunav. .

Your account has-Telugu New Funny insult sms Sms

0 comments
Telugu New Funny insult sms Sms
Your account has
been recharged
successfully by
Rs.112.00 Your
account balance is
Rs.125.00
Aaha! Moham chudu
kothi ki
kobarichippa
dorikinattu..

Telugu Latest 2011 Funny Sms- 10gm matti,

0 comments

Telugu Latest 2011 Funny Sms- 10gm matti,


10gm matti,

10gm rallu,

300 purugulu,

50gm isaka.

Don’t be confused.

this is X-RAY report

of ur brain..

Great, I thought

Telugu New Sms Jokes- Telugu Top Good Sms Joke

0 comments

Telugu New Sms Jokes- Telugu Top Good Sms Joke

GIRL::amma pokiri abbailu vastunnare.


AMMA::nuvu,lopalaki vellu.


GIRL::amma’ [u r frnds name] ‘ vastunnade.


Ammo ori devuda!


Bammani kuda lopalaki rammani cheppu.

Telugu Smal sms Joke On Girls

0 comments
Telugu Smal sms Joke On Girls
God:  nenu andari daggara undalenu kabatti
FRND ni srustinchanu…..
Ghost: nenu kuda andari daggara undalenu kabatti
GIRL FRND ni srustinchanu….

Telugu Funny Sms jokes

0 comments

Telugu Funny Sms jokes

Preyasi gift PREMA,

Amma gift JANMA,

God gift PRANAM,

But nuvvu naku ichina gift,,,

Thokka em ichav ani cheppatanikine number thappa….

…..

keep smiling…!!

Telugu Funny friendship Sms Joke

0 comments

Telugu Funny friendship Sms Joke

Gunde needi ayithe

chappudu naadi kavali,

nee swasa aagithe

maranam naadi kavali

recharge  nuvvu chesthe

balance naku ravali..

Telugu inspirational and Motivational sms

0 comments

Nee lakshyam unnathamu, uttamamayi
nijayithitho koodina krushi nee sonthamaithe..
nee sraaya sakthula nuvvu poraadagaligithe,
e prapamchamloni sakthulanni ekamai o maha sakthiga maari
nee lakshaym disaga ninnu nadipistundi,
prapancham garvinchadagga vijayaani andisthundi.

Telugu Funny Sms Jokes In Telugu- పొదుపరి భర్తతో తిప్పలు

0 comments

Telugu Funny Sms Jokes In Telugu- పొదుపరి భర్తతో తిప్పలు

పొదుపరి భర్తతో తిప్పలు

భార్య : చీర కొనుక్కుంటాను.. వెయ్యి రూపాయలిమ్మంటే ఇవ్వరేం. పెళ్లికి ముందు డబ్బుని నీళ్లలా

ఖర్చుపెడతానని కోతలు కోశారు.. నిలదీసింది భర్తని.

భర్త : ఓసి పిచ్చిదానా.. నీకింకా తెలియదేమో.. నేను నీళ్లని కూడా చాలా పొదుపుగా వాడతాను.

Telugu funny sms joke in telugu Daughter And Dad

0 comments

Telugu funny sms joke in telugu  Daughter  And Dad

కాలేజీకి వెళ్తున్న కూతురుతో కన్నారావు “అబ్బెబ్బె ఈ కాలంలో అమ్మాయిలకు బొత్తిగా సిగ్గు ఎగ్గు లేకుండా పోతున్నది. ఏంటా డ్రెస్సులు? మగవారంటే ఏ మాత్రం

భయం లేదు. మా తరంలో నీ వయస్సు ఆడపిల్లలు నన్ను చూస్తే ఎంత సిగ్గు పడేవారో?” అరిచాడు.  “వాళ్ళు సిగ్గుపడేంత పనులు మీరేం చేసేవారు డాడీ?” అడిగింది కూతురు.

Wife and Husband

0 comments
wife: abba endukandi na medadu thintaru
husband: cha urko e vvaryna chuste nijame anukuntaru, leni medadunu ela thintanu

husband and Wife

0 comments
Husband: Today is Sunday, I have to enjoy that’s why I bought 3 movie tickets
Wife: why? 3 tickets
Husband: 4 u and your parents

dear priya due to som reasons…

0 comments
husband: dear priya due to som reasons e mnth salary pampatle
wife:meeru pampina kisseslo 5 milk boy ki,
15 house owner ki,5 paper boy ki,
10 telephone vadiki ,
20 kirana shop vadiki ichesanuka
50 unnay next month pampkapoina sari pothay….

Eam Andi Prema Kosam-Telugu Wife-Husbnd Sms

0 comments

Wife: Eam Andi Prema Kosam Shajahan
TAjmahal KAttinchadu,
Nenu chsthe meeru em Kadataru??
Husbnd: Nee Chelli Medalo “THALI” Kadathanu..!!

Telugu Funny Wife And Husband Joke..

0 comments

Wife: Vinandi… Manam e varam motam Cinema chudam, aa taruvata varam shopping chedaam
Husband: Aa taruvata varam manam temple veldam
Wife: eduku?
Husband: Bicham adukovadaniki.

Husband in balcony reading news paper,

0 comments
Husband in balcony reading news paper,
A donkey came near
Husband:Darling ur relatives came,
Wife:Athayya meeru okkare vachara mavayya raleda?????????

Telugu Husband And Wife Funny Joke

0 comments

Telugu Husband And Wife Funny Joke

Wife : Eamandi neanu miku okati cheputha kani tittodhu
Husbnd : cheppu
Wife : neanu eppudu garbavathi nandi
Husbnd: adi anadham mina visham kadha neanu eandhuku kodatha
Wife : emo nandi pelli kaka mundhu ma dad ki ela chepthenea kottaru
Husbnd: aaa……….

Nidra poyava?

0 comments

Nidra poyava?
nidra poyi emi sadistav?
mundu le
Lechina emi sadistav cheppu?
Po poyi nidrapo
Gudnight Swetat Dreamz

Nestama .. Eee Chirugali

0 comments
Nestama .. Eee Chirugali
Neeku Jola padutu unte!
Valipoye Nee Kanureppala matuna
koti Kalalu Udayinchalani
Nee prati kala Nijam kavalani
Aasistu ne SNEHITUDU..

Telugu Goodnight Sms

0 comments

Kanulaku vishranthi kalipisthu!!!
Kalaka ku swagatham palukuthu yadhalo
Vedukolu cheptu
Haiga nidurinchu nesthama
GooD Night My Dear Friend..!!

Touching Telugu Goodnight Sms

0 comments

Touching Telugu Goodnight Sms

Nesthama.. Eee
Chirugali
Neeku Jola padutu
Unte!
Valipoye nee
Kanureppala
matuna
koti Kalalu
Udayinchalani
Nee prathi Kala Nizam Kavalani Korukuntu
Good Night
Sweet Dremz…………

New Telugu Funny Good Night Sms Messages- Naa SMS poindi

0 comments

New Telugu Funny Good Night Sms Messages- Naa SMS poindi


Naa SMS poindi
Meekemaina dorikinda?
.
.
.


.
Chinnadi . . Mudduga 
untundi. . . 
.

.
.
Enti dorakaleda. . .
sarley. . . Ekkadiki
poyindo ento, 
GOOD night ani untundi.
Atu vasthe itu pampu Okay naa…...

Telugu New Good Night Greetings n Sms

0 comments

Telugu New  Good Night Greetings n Sms


kanulaku vishranthi kalipisthu!!!

kalaka ku swagatham palukuthu

yadhalo

vedukolu cheptu

haiga nidurinchu

nedthama

Telugu Sms – Telugu Goognight sms greetings

0 comments

Telugu Sms – Telugu Goognight sms greetings

Kannulaku Visranthi kalpistu,

Kalalaku  swagatham palukuthu,

yadhalo vedhanalaku

vidukolu cheputu

Hayiga nidurinchu

Nesthamaa…..

Goodnight..

goodmorning…

0 comments


Good Morning
!
!
!
!
!
!
Have a nice day
!
!
!
!
!
!
!
!
!
!
Inka enti choosthunnav?
Coffee,tiffin lu SMS lo ravamma!
Lechi brush cheyi
.Le

Telugu funny goodmorning sms

0 comments
GEMINI TV-lO
E-TV-lO
TEJA TV-lo

TV-9-lo
Email-lo
Post-lo
Cheppalani anukunnanu kani finance problem
So SMS lo chebutunna
Good mring……………..

Telugu New Good morning Sms-Telugu Latest Good morning sms

0 comments

Telugu New Good morning Sms-Telugu Latest Good morning sms

Hi……Good morning. “Morning” means……
M=Marachi poku
O=O nesthama
R=Roju
N=Ninne Talache
I=Ie frind ne
N=Nithyam
G=Gurtu pettuko….

New Telugu good morning SmS-Suprabhatha vekuvalo

0 comments

New Telugu good morning SmS-Suprabhatha vekuvalo


Suprabhatha vekuvalo,

Usha kiranala velluvalo,

Oka nesthaniki maroka nestham pampistunna

.
Aathmeeya sandesam

Shubhodaym

Su Manohara

Suryodayam. . .

Gud mrg

Telugu Good Morning Sms For Girl Friend

0 comments

Telugu Good Morning Sms For Girl Friend

O priyathama!

Vikasinche pushpam neevu.

Virajimme sugandham nenu.

Alarinche gaanam neevu.

Aakarsinche gatram nenu.

O priyathama e chiru kavitha ne korake.

Good Morning

Telugu Good morning sms

0 comments

Telugu Good morning sms

oka ” puvvu ” cheppindhi

I Love You ani…

oka “navvu cheppindhi

I Like You ani….

Oka “Ring” cheppindhi

I marry You ani…

But naa “Msg” cheppindhi

neeku

“Good morning” ani..

Telugu Good Friday sms and Greetings

0 comments


Meeku Mee kutumbaniki

Pavitramina Shukravaram Shubhakanshalu

Good Friday !

e world lo kevalam 7 mathrame famous,

0 comments
e world lo kevalam 7 mathrame famous,
1.Nenu
2.Na manasu
3.Na style
4.Na smile
5.Na mobile
6.Na sms and
7.Na “FRIEND”
Antae “NUVVU’

Suryunitho pamputhuna abhimanapu kiranani…..

0 comments

Suryunitho pamputhuna abhimanapu kiranani…..
.
.
Chiru gaalulatho pamputunanu aaradhana raagaanni…..
.
.
Ee sms ni pamputhunna neevu sadaa anadamga vundalani…..

AARU NOORU ela avatundo telusa let, a=b multiply wit 94

0 comments
AARU NOORU ela avatundo telusa let, a=b multiply wit 94
94a=94b
(100-6)a=(100-6)b
100a-6a=100b-6b
100(a-b)=6(a-b)
6=100..

Mitrama vunava? Poyava?

0 comments
Mitrama vunava? Poyava?
Gallo vunte meghalni panpu
Akasamlo unite varshani panpu
Bathikunte untai msg panpu..

Aakasham daggaraku rakapoina varsham vastundi,

0 comments
Aakasham daggaraku rakapoina varsham vastundi,
suryudu daggaraku rakapoina veluturu vastundi,
meeku nenu daggaraku rakapoina na sms vastundi..

Touching Telugu Goodnight Sms

0 comments

Touching Telugu Goodnight Sms

Nesthama.. Eee
Chirugali
Neeku Jola padutu
Unte!
Valipoye nee
Kanureppala
matuna
koti Kalalu
Udayinchalani
Nee prathi Kala Nizam Kavalani Korukuntu
Good Night
Sweet Dremz……………

Telugu Sad Sms

0 comments

Telugu Sad Sms


ఆందరూ నీవు వెళ్లి పోయావు
అంటున్నారు……..
ఎక్కడికి వెళ్లావాని హుందాగా నడుచుకుంటూ ….
” నా హృదయ మందిరములోనికే ” కదా !

Telugu sms- Funny Short Friendship Poem

0 comments

Telugu sms- Funny Short Friendship Poem

Kalaloki vastavu SMS laga

Manasulo vundipo RING TONE laga

Mana sneham taraga neeku BALANCE laga

Nuvvu busy ga vundaku NETWORK laga!

Telugu Study Sms- Chaduvu istundi Gnaanam

0 comments

Telugu  Study Sms- Chaduvu istundi Gnaanam

Chaduvu istundi Gnaanam
Vinayam vidyaku Kavacham
Manasuna cheayi Dhyaanam
Cheduki vundu neevu Dooram

Telugu New Good Friendship Sms-Chilukaki Gorinka ante Istam

0 comments

Telugu New Good  Friendship Sms-Chilukaki Gorinka ante Istam

“Chilukaki Gorinka ante Istam Puvvuki Thummedha ante Istam
Chandamamaki Pournami ante Istam
Alage Naa Msgki Nee Inbox ante Istam

Telugu Sms, Telugu Friendship sms

0 comments

Telugu Sms, Telugu Friendship sms

Chanipoyina Tharuvatha kuda

Pranamtho unde Parts:-

Eye- 31 min

Brain- 10min

Leg- 4 hour

Skin- 5days

Heart- 10min

Ear-10min

bones- 30days

Sneham- 7 jenmalu

Don’t miss ur friends at any cost…..!!!

6 pigs were sitting in a drainage.

0 comments

6 pigs were sitting in a drainage.
A boy threw a stone at them.
5 pigs ran away.
But one pig was sitting.
Why?
.
.
.
.
Balupu(neelage)

Meeku 57′va telugu akshram telusa?

0 comments

Meeku 57′va telugu akshram telusa?
Leda?
Ayite ikkada choodu
Kinda
Kinda
Inka kinda
Inka inka
Inka
Inka
Inka
Inka
Ye school lo chadivavu babu,
57′va akshram Telugu lo?

Figure” lekunte college waste,

0 comments

“Figure” lekunte college waste,
Suger lekunte coffee waste,
Moon lekunte sky waste,
Love lenkute life waste,
Inka Nuvvu lekunte ZOO waste
Thondaraga vellu!

Malligadu, pilligadu, sollugdu

0 comments
Malligadu, pilligadu, sollugdu 3 frnds unnaru
Malligadu 10th chaduvuthunadu
pilligadu inter chaduvuthunadu
Sollugadu e msg chaduvuthunadu.

A for Apple;

0 comments
A for Apple;
B for Big Apple;
C for Chinna Apple;
D for Double Apple;
E for Enkoka Apple;
F for First Cheppane AAA Apple.
LKG OVER. . ! Repu UKG

sweeet insultttt..!

0 comments


sweeet insultttt..!
One boy falls near a donkey;
a beautiful girl sees this n says:
enti mee anna kaalu mokkutunnava?
Boy says Avunu VADINA!

chala chesthunnavu

0 comments
chala chesthunnavu
ekkuva cheyyaku
asalu nee gurinchi eam anukuntunnavu ?
Antha Scene Ledhu neeku..!
Konchem Thaggu
Nuvvu Aftral Oka

.
.
.
.
.
.
.
..
.

“”SmS”" v Po..velli naa friends andhariki Hi cheppu..!!

Po banam po -Telugu Funny Sms

0 comments
>—-> >—->
Po banam po naku msg pampani valla brain lo poi guchu.
<—< <—-< ye enti thirigi vachav?
?
?
Sorry boss valla ki brain ledu

Nuvvu Maa Colony Ki Cycle Meeda Ravali Konchem Navvali,

0 comments
Nuvvu Maa Colony Ki Cycle Meeda Ravali Konchem Navvali, Konchem Siggu Padali, Konchem Bhaya Padali, Inka Gatti Gattiga aravali “Pata Samaanulu Kontam”Ani.

What is a girl friend?

0 comments

What is a girl friend?
Addition of problems,
subtraction of money,
multiplication of enemies
&
division of friends

Meku SMS mening telusa?

0 comments
Meku SMS mening telusa?
s : simham pampite
m : monky chadive
s : small file
enti entasepu ala chustav
nuvu kuda e sms nu me friends ku forwrd chesi nuvu simham avvu

Telugu Movie names in Telangana Style Funny Sms

0 comments

Telugu Movie names in Telangana Style Funny Sms

Sidhu from Srikakulam
Mallesh from Malkajgiri
Seema Shastry
Telangana Mestry
Narsimha Naidu
Narsingh Yadav
Parugu
Uruku
Akkada Ammai Ikkada Abbai
Aada Pori Eeda Poradu
Naari Naari Naduma Murari
Pori Pori Madhyalo Tiwari
Sankranthi
Bonalu
Chaala Bagundi
Zabbardasth Undi

nenu mahatma gandhi- Telugu Funny Sms Joke

0 comments

nenu mahatma gandhi- Telugu Funny Sms Joke


nenu mahatma gandhi abhimanini,

gandhi gari photos collect chestunnanu,

meru kuda help cheyandi,

mee intlo unna Rs.500, Rs.1000 notelu naaku post cheyandi please…

Telugu Funny marriage INVITATION Message 4 You

0 comments

Telugu Funny marriage INVITATION Message 4 You


Deyyalavari pelli pilupu

pishachi vamsham vari raktha pinjari

vari yokka dushta putrudu “KASHMORA”ki

mariyu bhuthala vari nikrushta kumarthe

“MOHINI PISHACHI” vivaham

TIME : 12:05 am,

VENUE : voori chivara bavilo

Via : smashanam,

Dinner :manishi fry, purre pulusu,

raktha kola,

itlu. korivi deyyala sangam.

MUKYA ATHIDI : cini heroine soundarya

& New gest michel jakson

CHIVARAKU : silk smitha disco dance.

Telugu New Funny insult sms Sms

0 comments
Telugu New Funny insult sms Sms
Your account has
been recharged
successfully by
Rs.112.00 Your
account balance is
Rs.125.00
Aaha! Moham chudu
kothi ki
kobarichippa
dorikinattu..

Telugu Latest 2011 Funny Sms- 10gm matti,

0 comments

10gm matti,

10gm rallu,

300 purugulu,

50gm isaka.

Don’t be confused.

this is X-RAY report

of ur brain..

Great, I thought

it was empty..

Telugu Funny Latest Computer joke

0 comments

Telugu Funny Latest Computer joke

Telugu Dialogue  from Samara Simha Reddy

Movie Name Soft Simha Reddy

Etti kottanante, GOOGLE search lo kooda kanapadakunda potav..

Rey Java Reddy,

nenu VB chesa, VC chesa,
Sun chesaa, nee java chesa….
Nuvvu.. Software vamsam lo ne puttunte..
neeke ganaka … oka company unte..
laptop , desktop rendu unte…
Raara.. dammunte nannu interview cheyyara…
ee roju .. ee joboo , leka nee companyno telipovala…

Keyboard lo button nokkanante.. aa sound ke job istav..
nenu personal ga vacchi interview ivvatam entra…

Debugging naaku maa amma uggu paalatho pattindi ra.

Program nuvvu ichina sare, nannu raayamanna sare.
Logic nuvvu cheppina sare nannu alochinchammana sare,
eppudayina ekkadaina nenu program rayagalanu.

Cant be displayed” ani vacchinantha maatrana kanipinchananukunnava.
vakka sari refresh kotti chooda ra Romaalu nikka boduchukuntai.

Telugu Funny new Sms Computer joke

0 comments

Telugu Funny new  Sms  Computer joke

Telugu Funny Chiranjeevi movie INDRA movie dailogue



indra spam reddy


hacker ali khann!!!
thappu naa program lo undhi kaabatti logout avuthunna,
adhey error nee code lo unduntey system crash chesi velley vaadini.
  
Ee Softseema lo modhata spam pettindhi maa thaata,
Virus puttinchindhi maa naanna, nuvventra peekedhi.

Arey thaaai… evari company ki vacchavo telusa..
naa peru chepithe.. Bill Gates kooda java program copy cheyyadam manesthadu…

Kathula tho kadura key board sound tho champestha

Telugu sms- Funny Short Friendship Poem

0 comments

Telugu sms- Funny Short Friendship Poem

Kalaloki vastavu SMS laga

Manasulo vundipo RING TONE laga

Mana sneham taraga neeku BALANCE laga

Nuvvu busy ga vundaku NETWORK laga!

Telugu Funny Friendship sms- Telugu Send me Sms

0 comments

Telugu Funny Friendship sms- Telugu Send me Sms

SMS gantakokati pampiste visugu neeku
Roju pampiste chiraaku neeku…..
Yeppudaina pampiste marapu antavu naaku
Manasu petti pampiste yenta santhoshamo neeku:)

Telugu Funny Love Sms

0 comments

Telugu Funny Love Sms

“Prema Premanu Premato Premiste
Preminchabadina Prema Premistunna
Premanu Prematho Premaga Premistundi!

Telugu sms in telugu- Telugu Funny Sms

0 comments

Telugu sms in telugu- Telugu Funny Sms

100 samachrala kritham
.
 
.
 
.
 
.
 
.
 
nuvu….
 
.
 
.
 
.
 
.
 
nee friends…
 
.
 
.
 
.
 
.
 
.
 
nenu…
 
.
 
.
 
.
 
.
 
.
 
naa friends…
 
.
 
.
 
.
 
.
 
nee lover…
 
.
 
,
 
.
 
.naa lover…
 
.
 
.
 
.
 
Eavaru putta ledu.

Telugu Very Funny Friendship sms Joke- Kurro Kurru

0 comments

Telugu Very Funny Friendship sms Joke- Kurro Kurru

Kurro kurru
konda devara paluku.
 
Unnadi unnattu seputa.
 
Lenidi lenattu seputa
 
neekosam oka sakkani sukka undi dora.
 
Kindasudu
 .
Sukka bagunda dora.

Telugu funny Sms On Girls

0 comments

Telugu funny Sms On Girls

Degrees of girls!

B.A-Beautiful Angel.

B.E-Beautiful Eyes.

B.Sc-Beautiful Structure.

B.L-Beautiful Lips but available.

B.Tech-Baga Tekku.

New Telugu Top Best Funny Sms Joke- Two lovers plan suicide.

0 comments

New Telugu Top Best Funny Sms Joke- Two lovers plan suicide.


Two lovers plan suicide.

Boy jumps 1st.

Girl closed her eyes And returned back.

Boy in air opens parachute & Shouts

Nee ayya theluse nee gurinchi……….

Telugu Funny Sms-Aaadavari nadaka “Hamsa Nadaka

0 comments

Telugu Funny Sms-Aaadavari nadaka “Hamsa Nadaka

Q: Aaadavari nadaka “Hamsa Nadaka”.

mari magavari nadaka..?

?

?

?

?

?

Ans: Magavari Nadaka aa “Hamsa Venaka”

Keep smiling;-)

Telugu New Funny SmS- Jeevitham anedhi oka thota lantidhi,

0 comments

Telugu New Funny SmS- Jeevitham anedhi oka thota lantidhi,

Jeevitham anedhi oka thota lantidhi,

aa thota lo manam thota koora lanti vallam,

thota koora tho koora cheyochu kani,

charu cheyalem sambar cheyalam.

Shocking ga unna idhi jevitha satyam,

ilanti samayam lone gunde gulab jam cheskovali..

Ledante life lavangam aipothadi..

Keep smiling…

Telugu Funny Sms Jokes In Telugu- పొదుపరి భర్తతో తిప్పలు

0 comments

Telugu Funny Sms jokes

Preyasi gift PREMA,

Amma gift JANMA,

God gift PRANAM,

But nuvvu naku ichina gift,,,

Thokka em ichav ani cheppatanikine number thappa….

…..

keep smiling…!!

Telugu Funny friendship Sms Joke

0 comments

Telugu Funny friendship Sms Joke

Gunde needi ayithe

chappudu naadi kavali,

nee swasa aagithe

maranam naadi kavali

recharge  nuvvu chesthe

balance naku ravali..

Telugu Funny Sms-Aaadavari nadaka “Hamsa Nadaka

0 comments

Telugu Funny Sms-Aaadavari nadaka “Hamsa Nadaka

Q: Aaadavari nadaka “Hamsa Nadaka”.

mari magavari nadaka..?

?

?

?

?

?

Ans: Magavari Nadaka aa “Hamsa Venaka”

Keep smiling;-)

Telugu New Funny SmS- Jeevitham anedhi oka thota lantidhi,

0 comments

Telugu New Funny SmS- Jeevitham anedhi oka thota lantidhi,

Jeevitham anedhi oka thota lantidhi,

aa thota lo manam thota koora lanti vallam,

thota koora tho koora cheyochu kani,

charu cheyalem sambar cheyalam.

Shocking ga unna idhi jevitha satyam,

ilanti samayam lone gunde gulab jam cheskovali..

Ledante life lavangam aipothadi..

Keep smiling…

Telugu Funny Sms jokes

0 comments

Telugu Funny Sms jokes

Preyasi gift PREMA,

Amma gift JANMA,

God gift PRANAM,

But nuvvu naku ichina gift,,,

Thokka em ichav ani cheppatanikine number thappa….

…..

keep smiling…!!

Telugu Funny friendship Sms Joke

0 comments

Telugu Funny friendship Sms Joke

Gunde needi ayithe

chappudu naadi kavali,

nee swasa aagithe

maranam naadi kavali

recharge  nuvvu chesthe

balance naku ravali..

Telugu sms jokes- telugu dad and son sms joke

0 comments

Telugu sms jokes- telugu dad and son sms joke

Dad: Exam ela rasav?

Son: Q1 rayaledhu

Q3 gurthuraledu

Q4 marchipoya

Q5 kanipinchane ledu

Dad:(kopam ga):

mari Q2??

Son: choice lo vadilesa…

Keep smiling

Telugu Latest Sms Joke-Next year Memu indians ni moon ki

0 comments

Telugu Latest Sms Joke-Next year Memu indians ni moon ki

Barack Obama, Manmohan Singh
Indian Pm: next year memu indians ni moon ki pampisthunnamu

obama: how many??

indian Pm:

3 OC lanu,

5 BC lanu,

8MBC lanu

7 SC/St lanu

2 special Quota

Obama: Meru Ee Janmalo Mararu raaa

Telugu Sms Joke- Too Much Lazy Son And Dad

0 comments

Telugu Sms Joke- Too Much Lazy Son And Dad

Son : Dad okka Glass water evvu
Dad : nuvve techuko ra
Son : plz ivvu
Dad : malli adigithe Tantha
Son : tannataniki vachetapudu water tisukonki raaaaa

Telugu Joke Sms- Doctor Sms Joke

0 comments

Telugu Joke Sms- Doctor Sms Joke


okka Book Chadivinanduku hospital lo doctor ni dissmiss Chesaru

.

..

.

.

Guess the Name Of That Book?

.

.

.

.

‘How To Become a Doctor In 30 Days!’

Telugu Sms Joke- ABN Interview With Shakeela

0 comments

Telugu Sms Joke- ABN Interview With Shakeela


Interviewer: Madam meeru morning nidra levagane eam chestharu…?


Shakeela: lechi maa intiki vellipothanu

Telugu joke-Cha inta kastapadi operation chesina patient bathaka lede

0 comments

Telugu joke-Cha inta kastapadi operation chesina patient bathaka lede


Balu: Cha inta kastapadi operation chesina patient bathaka lede.
.
.
Nurse: Ori sachhinoda nuvu chesindi operation kadu ra


“POSTMORTOM”

Kukkaku kattina GOLUSULA,

0 comments
Kukkaku kattina GOLUSULA,
Barreku Kattina TALUGULA,
Pandiki Antina BURADALA,
Bichagadi Chetilo CHIPPALA,
MANA SNEHAM KALAKALAM NILAVALANI KORUKUNTUNNA

Aanaatiki cheragadu ee sneham,

0 comments

Aanaatiki cheragadu ee sneham,
aanaatiki vidiponi mana sneham,
mana sneham neeli nimgilo taara la eppatiki andarini kanuvindu cheyyali kaani thokachukkala ralipokudadu,
nannu veedipovane nireekshanalo enno aanamdha baavalu nikayi vyaktham chesthunna..!
Nee priya nestham..!!

Naa aashaki chiru deepam ni sneham..

0 comments
Naa aashaki chiru deepam ni sneham..
Na pedavulapi chiru navvu la aanamdam ni sneham..
Naa manasulo cheragani bandham ni sneham..
Na kallalo kalala kaanthi ni sneham..
Naa sneham ennatiki maruvaleni madidoche madhura kaavyam..

Nestama .. Eee Chirugali

0 comments

Nestama .. Eee Chirugali
Neeku Jola padutu unte!
Valipoye Nee Kanureppala matuna
koti Kalalu Udayinchalani
Nee prati kala Nijam kavalani
Aasistu ne SNEHITUDU..

Nestama .. Eee Chirugali

0 comments
Nestama .. Eee Chirugali
Neeku Jola padutu unte!
Valipoye Nee Kanureppala matuna
koti Kalalu Udayinchalani
Nee prati kala Nijam kavalani
Aasistu ne SNEHITUDU..

Snehanni puvvutho polchaku

0 comments
Snehanni puvvutho polchaku
Vadi pothundi
Manchuto polchaku
Karigipothundi
Aakuto polchaku
Rali pothundi
Nee Navvuto polchu
Shashwathamga undi pothundi

Kottalante

0 comments

Kottalante
“RAviteja and Prabhas ” la Undali
Matladalante
“MAHESH”la Undali
Navvalante
” SUNIL ”
la Undali
Edvalante
” SIDDARTHA ” la Undali
close Friend Ante
“NALA UNDALI ”
Best friend ante
“NELA UNDALI”
Friends  ante
“MANALA UNADALI”.

Anubavam anu book lo

0 comments

Anubavam anu book lo….
Parichayam anu page lo….
Friend anu line lo….
Nannu kanisam oka akxaranga nina,
gurthupettuko “NEsThama!!

chala chesthunnavu

0 comments
chala chesthunnavu
ekkuva cheyyaku
asalu nee gurinchi eam anukuntunnavu ?
Antha Scene Ledhu neeku..!
Konchem Thaggu
Nuvvu Aftral Oka

.
.
.
.
.
.
.
..
.

“”SmS”" v Po..velli naa friends andhariki Hi cheppu..!!

e world lo kevalam 7 mathrame famous,

0 comments
e world lo kevalam 7 mathrame famous,
1.Nenu
2.Na manasu
3.Na style
4.Na smile
5.Na mobile
6.Na sms and
7.Na “FRIEND”
Antae “NUVVU’

Sneham honey kanna Sweetest.

0 comments

Sneham honey kanna Sweetest.
Sneham evarest kanna Tallest.
Sneham moon kanna Coolesy.
Sneham adi neevaite Greatest.
Mana Sneham eppudu elage vundalani naa Request.

Sneham anedi prati okkariki avasaram.

0 comments

Sneham anedi prati okkariki avasaram.
Prati manasu pai adi chestundi pettanam.
Nee snehaaniki nenu kattaubadi vunnanu,
lekapote aa devudiki kuda vundi naa avasaram

Sneham cheyi haddu leakundaa..

0 comments

Sneham cheyi haddu leakundaa..
Manninchu moesam cheayakundaa..
Nammakaanni unchu anumaaninchakundaa..
Kalasi undu eppatiki vidipoekundaa.

Kanulu neevi kanneeru naadi..

0 comments
Kanulu neevi kanneeru naadi..
Hrudayam needi savvadi naadi..
Suvaasan needi sughandam naadi..
Sneha bandhammaatram mana iddaridi..

Gulabi andam kanna…

0 comments
Gulabi andam kanna…
Sampangi suvasana kanna….
Mallela telladanam kanna….
Nee snehame naaku minna!!!

Mitrama vunava? Poyava?

0 comments
Mitrama vunava? Poyava?
Gallo vunte meghalni panpu
Akasamlo unite varshani panpu
Bathikunte untai msg panpu..

Ad kosam chiru

0 comments
Ad kosam chiru “Thumps up” taagadu,
Pavan manakosam “Pepsi” taagadu,
Trisha sales kosam “Fanta” taagindhi,
Mana friendship kosam nuvvu kaneesam “Domex” ayina taagava…?

Telugu Friendship Message

0 comments
Kirananiki Cheekati Ledu..
Sirimuvvaki Mounam Ledu..
Chirunavvu ki Maranam Ledu..
Mana SNEHANIKI Antam Ledu
Mariche SNEHAM Cheyaku..
Chese SNEHAM Maruvaku..!

FRIENDSHIP MAKES LIFE POWERFUL

0 comments

PONGAL MAKES LIFE ENJOYFUL.
DIWALI MAKES LIFE BRIGHTFUL.
HOLLY MAKES LIFE COLOURFUL.
UGADI MAKES LIFE TASTEFUL.
LOVE MAKES LIFE BEAUTIFUL.
FRIENDSHIP MAKES LIFE POWERFUL