Telugu Kavitha In Telugu
“ఆ” దారిలో వెల్తుంటేఏమైందో గాని
ఒక్క క్షణం మెదడులో
ఏదో మెరుపు,
అర్థం కాలేదపుడు!
రాత్రి కలలో
దేవుడు నాతో మాట్లాడుతూ
చెప్పాడు.
గాయమైన గేయంలా
నాకు తెలియకుండానే
ఏడ్చానేమో
అప్పుడర్థమైంది!!
ఎదైనా కావాలంటే
మరేదో వదిలేయాలిగా…
అవును-
నాలో ధైర్యం కోసం
నేను స్వార్థాన్ని వదిలేసాను,
కప్పుకున్న పొరలు వీడి
హరి కరముల స్పర్షలా
ఈశ్వరం నన్నావహించి
చాలా ప్రశాంతత!!!
Touching Telugu Kavitha
Touching Telugu Kavitha
సమయం ఉదయం ఏడు గంటలురోజూలాగానే నడుస్తున్నాను ఆ రోడ్డుపై
గమ్యం తెలియకుండ!
అనుమానమొచ్చి
వెనక్కి తిరిగి చూసా
ఎవరూ లేరు..
హటాత్తుగా నువ్వు గుర్తుకొచ్చి
బాధపడ్తూ నవ్వుకొంటున్నాను
మోక్షమార్గం గురించి ఆలోచిస్తూ,
దారికై వెతుకుతున్నాను
అటూ ఇటూ…
అనుమానమొచ్చి
వెనక్కి తిరిగి చూసా
ఎవరూ లేరు..
చిన్నపుడు
నాతో పాటు ఆడుకున్న
మిత్రులు గుర్తుకొచ్చారూ
ఎక్కడున్నారో వారంతా ??
అనుమానమొచ్చి
వెనక్కి తిరిగి చూసా
ఎవరూ లేరు..
చీకట్లో వెలుగొచ్చినట్లు
ఆలోచనల్లోంచి తెరలు తెరలుగా
ఒక పూవు రెక్కలువిప్పి విచ్చుకొంటునట్లుగా
నాలోంచి నేను వీడిపోతూ …
నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను
నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను
నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను
నడుస్తునే ఉన్నాను.. కళ్ళు మూసుకుని.
నడక పరుగై
హటాత్తుగా నా పాదాలు గాలిలో
ఎక్కడికో జారిపోతున్నాను
లాలి పాటలు అమ్మ గుర్తుకొస్తు
నా కళ్ళలోంచి నీళ్ళూ.
ఉలిక్కిపడి లేచి చూస్తే
కుక్కి మంచంలో నేను
పక్కనే ఆరిపోతూ బిక్కు బిక్కుమంటున్న కొవ్వొత్తి.
ఆ రాత్రి మళ్ళీ నిద్దర్రాలేదు…
కరుగుతున్న కాలం లో,
Telugu Kavitha in Telugu: కరుగుతున్న కాలం లో,
కరుగుతున్న కాలం లో,ఏమి లేకుండా
అంతరించిన ఆలోచనలతో
అస్తవ్యస్తమైన జీవన విధానంతో
కృత్రిమమైన నవ్వును
పెదాలకు అతికించుకుని
ఆనందిస్తున్నామని
బతికేస్తున్నారు
అదే అస్థిత్వమనుకుంటూ.. పిచ్చిగా !!
Heart Touching Telugu kavithalu on amma
Heart Touching Telugu kavithalu on amma
చిక్కని శీతాకాలం
మంచి హుషారులో
రాత్రి పూట,
మిత్రుల్తో కలిసి
డింగ్ డాంగ్ బార్ లో
చీల్డ్ బీర్ తాగుతున్నాడు మనోడు
బాడీని వెచ్చబెట్టుకోడానికి..
అక్కడ..
చిరిగిన చీరలో
చలికి వణుకుతూ
వేడి అన్నంతో
మనోడి రాకకై తన ఆకలిని
మరిచి ఎదిరిచూస్తోంది అమ్మ !!
అపుడు సమయం
రాత్రి ఒంటి గంట….
Touching Telugu Kavitha On amma
Touching Telugu Kavitha On amma
నా స్నేహితులు
మా ఇంటికి వొచ్చారు.
అమ్మ పిండి వంటలు
వండి వడ్డించింది
అందరం తిన్నాం..
మిత్రులు సంతోశించారు
వాల్లను చూసి నేనూ సంతొశించాను
ఆ రొజు అమ్మకు
జ్వరం….
నా స్నేహితులు
మా ఇంటికి వొచ్చారు.
అమ్మ పిండి వంటలు
వండి వడ్డించింది
అందరం తిన్నాం..
మిత్రులు సంతోశించారు
వాల్లను చూసి నేనూ సంతొశించాను
ఆ రొజు అమ్మకు
జ్వరం….
A Touching Telugu Love Broke Kavitha
A Touching Telugu Love Broke Kavitha
పగిలిన నా హృదయాన్ని
మరమ్మత్తు చేయాలని
చూస్తున్నవేందుకూ? స్తంభించిపోయిన
నా
గుండె సవ్వడులు
నీకెలా
వినిపిస్తాయి??
ఎండిన నా కన్నుళ్ళో
నా కలలెలా కనబడతాయి??
Touching Telugu prema kavithalu in telugu
Touching Telugu prema kavithalu in telugu
చేసిన తప్పులను నెమరు వేసుకుంటూ
అప్పుగా తీసుకున్న చిరునవ్వును పెదాలకు అతికించుకుని
ప్రేమ ఒలకబోస్తున్నాను ఆమెతో, ఎప్పట్లాగానే !!
పాపం పిచ్చిది నే చెప్పేవి నిజాలని
నా జీవితంలో ఆమె మాత్రమే ఉందని
నేను చెబుతున్నవి వింటూ
నే చెప్పిన నా జీవితపు నిజమైన అబద్దాలను
గుడ్డిగా నమ్ముతూ వెక్కి వెక్కి ఏడుస్తోంది.
తను నా దగ్గరగ ఉన్నపుడు నేను
చాలా సంతొషంగ ఉంటానని నేను అన్నపుడు
ఆమె కళ్ళల్లో బయంతో కూడిన సంతోశం.
తెలీకుండ నేను ఆమె వ్యక్తిత్వాన్ని
సర్వనాశనం చెస్తున్నాననే నిజం నాకు తెలీదు సుమ!!
ఆమె నన్ను ఇంతలా కోరుకుంటున్న ఈ వేళ
పశ్చాత్తాపం పేరుతో నన్ను నేను మంచి వాడిగా
నమ్ముతూ ఇంకా ఏం సాధించాలో ????
అదేంటీ ??
అకస్మాత్తుగా నాలోంచి నేను వీడిపోతున్న భావనా.. ఏం జరుగుతోంది???
నా కళ్ళేంటీ నీళ్ళు ..
Telugu Prema Kavitha
Telugu Prema Kavitha
నిశ్శబ్దంలో నిన్ను చేరి
నీతో ఊసులాడుతూ,
గతించిన కాలం మనల్నెలా విడదీసిందో
చెప్పడానికి ప్రయత్నిస్తాను!
సమాజం రివాజుల ముందు
నా ఆదర్శం (అనుకున్నాను) మరుగుజ్జయింది
మనసులోని ఇష్టాలను భవిష్యత్తు కష్టాలు బయపెట్టాయి .
కాల ప్రవాహంలో నేనూ ఒక బొట్టయ్యాను నాకు తెలియకుండనే
అర్థమయ్యి తిరిగి చూస్తే….. మసగ్గానైనా నువ్ కనబడలేదు.
నాలోని బయం స్వార్థంగా మారిందేమో అపుడు
ఇంకేమి ఆలోచించలేకపోయను (నా అసమర్ధత అని నాకు అర్థమవుతుందిపుడు)
నువ్వన్న ప్రేమ బహుష నాలో లేదేమో అప్పుడూ-ఇప్పుడు కూడా!!
మరణానికి చేరువలో ఉన్న నేను
అందరూ వద్దనుకున్న నేను
అప్పటి నా అసమర్ధతను సమర్ధించుకోడనికి
ఇప్పుడు పడుతున్న తాపత్రయాన్ని చూస్తుంటే నా మీద నాకే
అసహ్యంగా అనిపిస్తోంది.
అన్నీ తలుచుకుంటుంటే కాల్తున్న చితిపైన పడుకున్న అనుభూతి
మరి ఇవన్ని నీకు ఇపుడె ఎందుకు చెబుతున్నాను ?
పశ్చాతాపం పేరుతో ఏం చేయలనుకుంటున్నాను….??
ఏమో ????
బహుషా కనీసం నీ దౄష్టిలోనైనా నా అసమర్ధతను , చేతకానితనాన్ని
మంచితనంగా అనిపించుకోవాలనేమో…ఏమో…
రేపో మాపో నాకూ ఈ లోకానికి సంబంధం తీరిపోతుంది!
మరి నేను నీకు చేసిన ద్రోహం మాటేమిటి??
క్షమించమని అడిగే అర్హత నాకు లేదని తెలుసు
అందుకే…
మౌనంగా నిశ్శబ్దాన్ని వింటూ,
చీకటి గదిలో
ఎదిరిచూస్తున్నా ఆ క్షణానికై !!
Telugu Kavitha On Amma, Nanna
Telugu Kavitha On Amma, Nanna
తొమ్మిది నెలలు చీకటిని చేదించి మన జీవితానికి వెలుగు ప్రసాదిస్తుంది అమ్మ.
ఇరవయి ఏళ్ళు విద్యాబుద్దులు నేర్పించి విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు నాన్న….
కనులు తెరిచే వరకు కడుపులో పెట్టుకొని కాపాడుతుంది అమ్మ….కాళ్ళ మీద నిలబడే వరకు
కనుపాపలా కాపాడుతాడు నాన్న…
రక్తాన్ని పాలుగా మార్చి పోషిస్తుంది అమ్మ….
ఎంతటి కష్టాన్ని అయినా ఆనందంగా భరిస్తూ బిడ్డలకి సంతోషాన్ని పంచుతాడు నాన్న..
తాను ఆకలితో ఉన్నా తన బిడ్డల కడుపు నింపుతుంది అమ్మ….
అప్పు చేసి అయినా పిల్లల భవిష్యత్తు ని అందంగా మలచాలి అనుకుంటాడు నాన్న…
ఏ స్వార్ధం లేని ప్రేమ ని మనకు పంచుతుంది అమ్మ…
మన నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మన అవసరాలు తీరుస్తాడు నాన్న….
అలాంటి మన అమ్మ,నాన్నలకి మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం ….
జీవితాంతం వారికీ ప్రేమని పంచడం తప్ప….
వెల కట్టలేని వారి ప్రేమకి దాసోహమే కదా లోకమంతా…..
ఒక చిన్న పల్లెటూరు లో పుట్టినా … ఎంతో కష్టపడి నా భవితని ఆనందం గా తీర్చి దిద్దిన మా
అమ్మ,నాన్నలకి నా ఈ చిరు కానుక…
జీవితాంతం మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటానని ….
ఈ చిన్ని కవితని మా అమ్మ,నాన్నలకు మరియు అందరి తల్లితండ్రులకు అంకితం చేస్తూ….
Telugu Funny Kavitha
Telugu Funny Kavitha
Nenu Kavi ni kadanna vadni kathi tho podusthaaaaNenu rachayitha ni kadanna vadni raayethi kodathaa
Notiki maata, nethi ki rita, kaallaki Bata, naakishtam sapota
Meeku naaku tataa,,tondarag poo ee poota
Aakasham rangu neelamga yenduku untundi ???
Yerra ga unte baavundadu ganaka
Raktham yerupu rangulone yenduku untundi??
Neelamga unte baavundadu ganaka
Malle thellagane yenduku untundi?
Nallaga unte baavundadu ganaka
Ivi vinna ga kooda nenu inka yenduku brathike unnanu?
Naaku chaavu raaledu ganaka
Puttetappudu manishi ki jeeva kala
Poyetappudu ade manishi ki pretha kala
Madhyalo ee shokulu yenduke shashikala
Telugu Funny new Sms Computer joke
Telugu Funny new Sms Computer joke
Telugu Funny Chiranjeevi movie INDRA movie dailogue
indra spam reddy
hacker ali khann!!!
thappu naa program lo undhi kaabatti logout avuthunna,
adhey error nee code lo unduntey system crash chesi velley vaadini. Ee Softseema lo modhata spam pettindhi maa thaata,
Virus puttinchindhi maa naanna, nuvventra peekedhi.
Arey thaaai… evari company ki vacchavo telusa..
naa peru chepithe.. Bill Gates kooda java program copy cheyyadam manesthadu…
Kathula tho kadura key board sound tho champestha
New Telugu Sms Jokes
New Telugu Sms Jokes
Telugu Movie Bommarillu Dialouge Funny Remake SmS:
Siddu : Mottam Meere Chesaru
Prakash Raj : Nenu Em Chesanu Ra !! Neeku Underware Thevadam Tappa?
Siddu : Testaru,
Nacchutunda Leda Ani Veyyi Sarlu Alochistaru,
Kani Saripothunda Leda Ani okkasaraina Alochistara?
Na Size 80c.m Aithe 95c.m Thestaru,
Meeru Thecchindi Peddadhi Ayyi Poyi,
Unnavi Loose Ayyi poyi,
Naaku Nacchindi Konukkoleka,
Vunnadi Vesukoleka Innallu Narakam Chusanu……….,
Chivariki Drawer Kuda Ela Veyyalo Meere Chepte Nenu Enduku Nannnaaaaa……..
Telugu jokes in Telugu
Telugu jokes in Telugu
Telugu Actors Funny dialogue Jokes
Telugu Jokes In Telugu Sms
మన హీరోలు పరీక్ష రాయటానికి వచ్చారు. వచ్చి ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించారు.
పరిక్ష మొదలైన 10 నిమిషాల తరువాత వచ్చాడు మహేష్ బాబు
ఏంటి బాబు లేట్ అంటే ..
*మహేష్:* ఎప్పుడు వచ్చామని కాదు అన్నయ్య పరీక్ష రాశామా లేదా ..? అని వెళ్ళి
కూర్చున్నాడు.
(వెనకున్న చిరంజీవి బ్రదర్ ఇది తీసుకో అని స్లిప్ ఇచ్చాడు
మహేష్ థాంక్స్ చెబితే)
*చీరంజీవి:* థాంక్స్ కాదు బ్రదర్ ఆ స్లిప్ ను మూడు చేసి ముగ్గురికి ఇవ్వు, ఆ
ముగ్గురుని ఇంకో ముగ్గురకు ఇవ్వమని చెప్పు అలా మొత్తం స్లిప్ లు మయం చేయండి.
(అనగానే పక్కనే వున్న రామ్ చరణ్ అందుకుని)
*రామ్ చరణ్: *ఒక్కొకటి కాదు నాన్న, వంద స్లిప్పులు ఒక్కసారి పంపించు 300
వందలమందికి పంచుతా..
(అని కూర్చున్నాడు. అప్పుడు సాయికుమార్ వచ్చి)
*సాయికుమార్: *కనిపించే మూడు పేపర్లు .. Omr పేపర్, క్వశ్చన్ పేపర్, ఆన్సర్
పేపర్ అయితే కనిపించని ఆ నాలుగో పేపరేరా స్లిప్…స్లిప్…స్లిప్.
(అని తన స్లిప్ తను తీసుకుని కూర్చున్నాడు.)
స్లిప్ప్పులు ఎక్కువై కోపం వచ్చిన బాలకృష్ణ
*బాలకృష్ణ:* ఒరేయ్ .. నేను కాపీ కొట్టడం మొదలుపెడితే…. ఏ ప్రశ్నకి ఏ జవాబు
రాసానో కనుక్కోవడానికి వారం పట్టిద్ది. మర్యాదగా ఏ ప్రశ్నకు ఏ స్లిప్పో సరిగ్గా
చెప్పండి.
మరోపక్క స్లిప్పులు దొరక్క ఎగబడుతున్న వాళ్ళను పక్కకు నెట్టిన ప్రభాస్
*ప్రభాస్: *వాడు పొతే వీడు, వీడు పొతే నేను, నేను పొతే నా అమ్మామొగుడు అని
ఎవరైనా స్లిప్ కోసం ఎగబడితే … దెబ్బకో తలకాయ్ చొప్పున బెంచిలకి బలవుతాయి
అని స్లిప్పు తెచ్చుకు రాసుకుంటున్నాడు.
యన్.టి.ఆర్ బుద్దిగా తన స్లిప్పు తను రాసుకుంటుంటే ఎవడో వచ్చి స్లిప్పు
లాక్కోబోతే వాడి చెయ్యి గట్టిగా పట్టుకుని
*జూ.న్.టి.ఆర్ : *రేయ్… సాఫ్ట్ గా లవర్ బాయ్ లాగా ఉన్నాడు అనుకుంటూన్నవేమో
… లోపల ఒరిజినల్ అలాగే ఉంది. స్లిప్పు వదల్లేదో ….. రచ్చ..రచ్చే..!
(అన్నాడు. ఈ లోపు ఎగ్జామ్ స్క్వాడ్ వచ్చి పేపర్లు లాక్కుని అందరినీ బయటకు
పంపారు. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా…అని అందరు ఆలోచిస్తుంటే, అందరికన్నా చివరన
వచ్చాడు రవితేజ )
*రవితేజ: *ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా.. అనేగా మీ డవుటు…. నేనే…ఇచ్చా…!
ఊరికినే కాపీ కొడితే…. కిక్ ఏముంది నా అప్పడం. అందుకే స్క్వాడ్ ను పిలిచా..!
అని అక్కడి నుండి పరిగెత్తాడు. పట్టుకోవడానికి రవితేజ వెనకాల పడ్డారు మిగిలిన
అందరు..
Telugu Sms Joke- ABN Interview With Shakeela
Telugu Sms Joke- ABN Interview With Shakeela
Interviewer: Madam meeru morning nidra levagane eam chestharu…?
Shakeela: lechi maa intiki vellipothanu
A for Apple;
A for Apple ;
B for Big Apple;
C for Chinna Apple;
D for Double Apple;
E for Enkoka Apple;
F for First Cheppane AAA Apple.
LKG OVER. . ! Repu UKG
B for Big Apple;
C for Chinna Apple;
D for Double Apple;
E for Enkoka Apple;
F for First Cheppane AAA Apple.
LKG OVER. . ! Repu UKG
Nuvvu Maa Colony Ki Cycle Meeda Ravali Konchem Navvali,
Nuvvu Maa Colony Ki Cycle Meeda Ravali Konchem Navvali, Konchem Siggu Padali, Konchem Bhaya Padali, Inka Gatti Gattiga aravali “Pata Samaanulu Kontam”Ani.
Telugu Funny Insult sms
Meku SMS mening telusa?
s : simham pampite
m : monky chadive
s : small file
enti entasepu ala chustav
nuvu kuda e sms nu me friends ku forwrd chesi nuvu simham avvu
s : simham pampite
m : monky chadive
s : small file
enti entasepu ala chustav
nuvu kuda e sms nu me friends ku forwrd chesi nuvu simham avvu
Telugu Mom, Dad , Son Joke…………..
True love never break for example:
son : ammai kosam 2weeks annam thinakunda niraharadhixa chestundu. .
Dady asked wt happen ra. . .
Son :nenu aa ammai nu pellichesukunta dady. .
Dady: adhi sadhyam kadhu.. Ra
Son:Why dad?
Dad: aa ammai na 2nd wife kuthuru .. Nikusister avuthundhi thappunanna. .
Son:cryinggg . . .Mummmyyy. . .
Mammy: don’t worry nanna nuvvu aa dady ki puttaledhule niku nenu dhaggarundi pelli chesta. .
KEep Smiling….
Dady asked wt happen ra. . .
Son :nenu aa ammai nu pellichesukunta dady. .
Dady: adhi sadhyam kadhu.. Ra
Son:Why dad?
Dad: aa ammai na 2nd wife kuthuru .. Niku
Son:cryinggg . . .Mummmyyy. . .
Mammy: don’t worry nanna nuvvu aa dady ki puttaledhule niku nenu dhaggarundi pelli chesta. .
KEep Smiling….
Manam Manam Dosthulam…
Manam Manam Dosthulam…
Chettu Kinda Kothulam…
Vanaloni Chinukulam.
Neeti Lo Chepalam.
Kanti Lo Papalam..
Mothaniki Yedavalam
Chettu Kinda Kothulam…
Vanaloni Chinukulam.
Neeti Lo Chepalam.
Kanti Lo Papalam..
Mothaniki Yedavalam
Telugu Funny Insult Beggar and House Wife
Telugu Funny Insult Beggar and House Wife
Thalli koncham biryani pettu thalli,tedu povayya,
poni koncham chicken pettu thalli,
ledu povayya,
alleast annam pettu thalli,
maa intlo yemilevu povayya,
yemileka pothe inkenduku, nuvvu nathopatu vache, iddaram kalasi adukundam
Telugu New Sms -Boy and Girl Joke
Telugu New Sms -Boy and Girl Joke
Boy:dress bagundi.
Girl:thanks
Boy : lipstick kuda bagundi.
Girl : thanks
Boy : makeup kuda baga chesav.
Girl : thanks
“ANNAYYA”
Boy : ayina chandalanga
kanipistunav. .
Your account has-Telugu New Funny insult sms Sms
Telugu New Funny insult sms Sms
Your account has
been recharged
successfully by
Rs.112.00 Your
account balance is
Rs.125.00
Aaha! Moham chudu
kothi ki
kobarichippa
dorikinattu..
Your account has
been recharged
successfully by
Rs.112.00 Your
Rs.125.00
Aaha! Moham chudu
kothi ki
kobarichippa
dorikinattu..
Telugu New Sms Jokes- Telugu Top Good Sms Joke
Telugu New Sms Jokes- Telugu Top Good Sms Joke
GIRL::amma pokiri abbailu vastunnare.
AMMA::nuvu,lopalaki vellu.
GIRL::amma’ [u r frnds name] ‘ vastunnade.
Ammo ori devuda!
Bammani kuda lopalaki rammani cheppu.
Telugu Smal sms Joke On Girls
Telugu Smal sms Joke On Girls
God: nenu andari daggara undalenu kabatti
FRND ni srustinchanu…..
Ghost: nenu kuda andari daggara undalenu kabatti
GIRL FRND ni srustinchanu….
God: nenu andari daggara undalenu kabatti
FRND ni srustinchanu…..
Ghost: nenu kuda andari daggara undalenu kabatti
GIRL FRND ni srustinchanu….
Telugu Funny Sms jokes
Telugu Funny Sms jokes
Preyasi gift PREMA,
Amma gift JANMA,
God gift PRANAM,
But nuvvu naku ichina gift,,,
Thokka em ichav ani cheppatanikine number thappa….
…..
keep smiling…!!
Telugu Funny friendship Sms Joke
Telugu Funny friendship Sms Joke
Gunde needi ayithe
chappudu naadi kavali,
nee swasa aagithe
maranam naadi kavali
recharge nuvvu chesthe
balance naku ravali..
Telugu Funny Sms Jokes In Telugu- పొదుపరి భర్తతో తిప్పలు
Telugu Funny Sms Jokes In Telugu- పొదుపరి భర్తతో తిప్పలు
పొదుపరి భర్తతో తిప్పలు
భార్య : చీర కొనుక్కుంటాను.. వెయ్యి రూపాయలిమ్మంటే ఇవ్వరేం. పెళ్లికి ముందు డబ్బుని నీళ్లలా
ఖర్చుపెడతానని కోతలు కోశారు.. నిలదీసింది భర్తని.
భర్త : ఓసి పిచ్చిదానా.. నీకింకా తెలియదేమో.. నేను నీళ్లని కూడా చాలా పొదుపుగా వాడతాను.
Telugu funny sms joke in telugu Daughter And Dad
Telugu funny sms joke in telugu Daughter And Dad
కాలేజీకి వెళ్తున్న కూతురుతో కన్నారావు “అబ్బెబ్బె ఈ కాలంలో అమ్మాయిలకు బొత్తిగా సిగ్గు ఎగ్గు లేకుండా పోతున్నది. ఏంటా డ్రెస్సులు? మగవారంటే ఏ మాత్రం
భయం లేదు. మా తరంలో నీ వయస్సు ఆడపిల్లలు నన్ను చూస్తే ఎంత సిగ్గు పడేవారో?” అరిచాడు. “వాళ్ళు సిగ్గుపడేంత పనులు మీరేం చేసేవారు డాడీ?” అడిగింది కూతురు.
Wife and Husband
wife: abba endukandi na medadu thintaru
husband: cha urko e vvaryna chuste nijame anukuntaru, leni medadunu ela thintanu
husband: cha urko e vvaryna chuste nijame anukuntaru, leni medadunu ela thintanu
husband and Wife
Husband: Today is Sunday, I have to enjoy that’s why I bought 3 movie tickets
Wife: why? 3tickets
Husband: 4 u and yourparents
Wife: why? 3
Husband: 4 u and your
dear priya due to som reasons…
husband: dear priya due to som reasons e mnth salary pampatle
wife:meeru pampina kisseslo 5milk boy ki,
15house owner ki,5 paper boy ki,
10telephone vadiki ,
20 kirana shop vadiki ichesanuka
50 unnay next month pampkapoina sari pothay….
wife:meeru pampina kisseslo 5
15
10
20 kirana shop vadiki ichesanuka
50 unnay next month pampkapoina sari pothay….
Husband in balcony reading news paper,
Husband in balcony reading news paper,
A donkey came nearHusband:Darling ur relatives came,
Wife:Athayya meeru okkare vachara mavayya raleda?????????
Telugu Husband And Wife Funny Joke
Telugu Husband And Wife Funny Joke
Wife : Eamandi neanu miku okati cheputha kani tittodhuHusbnd : cheppu
Wife : neanu eppudu garbavathi nandi
Husbnd: adi anadham mina visham kadha neanu eandhuku kodatha
Wife : emo nandi pelli kaka mundhu ma dad ki ela chepthenea kottaru
Husbnd: aaa……….
Nestama .. Eee Chirugali
Nestama .. Eee Chirugali
Neeku Jola padutu unte!
Valipoye Nee Kanureppala matuna
koti Kalalu Udayinchalani
Nee prati kala Nijam kavalani
Aasistu ne SNEHITUDU..
Neeku Jola padutu unte!
Valipoye Nee Kanureppala matuna
koti Kalalu Udayinchalani
Nee prati kala Nijam kavalani
Aasistu ne SNEHITUDU..
Telugu Goodnight Sms
Kanulaku vishranthi kalipisthu!!!
Kalaka ku swagatham palukuthu yadhalo
Vedukolu cheptu
Haiga nidurinchu nesthama
GooD Night My Dear
Touching Telugu Goodnight Sms
Touching Telugu Goodnight Sms
Nesthama.. EeeChirugali
Neeku Jola padutu
Unte!
Valipoye nee
Kanureppala
matuna
koti Kalalu
Udayinchalani
Nee prathi Kala Nizam Kavalani Korukuntu
Good Night
Sweet Dremz…………
New Telugu Funny Good Night Sms Messages- Naa SMS poindi
New Telugu Funny Good Night Sms Messages- Naa SMS poindi
Naa SMS poindi
Meekemaina dorikinda?
.
.
.
.
Chinnadi . . Mudduga
untundi. . .
.
…
.
.
Enti dorakaleda. . .
sarley. . . Ekkadiki
poyindo ento,
GOOD night ani untundi.
Atu vasthe itu pampu Okay naa…...
Telugu Sms – Telugu Goognight sms greetings
Telugu Sms – Telugu Goognight sms greetings
Kannulaku Visranthi kalpistu,
Kalalaku swagatham palukuthu,
yadhalo vedhanalaku
vidukolu cheputu
Hayiga nidurinchu
Nesthamaa…..
Goodnight..
goodmorning…
Good Morning
!
!
!
!
!
!
Have a nice day
!
!
!
!
!
!
!
!
!
!
Inka enti choosthunnav?
Lechi brush cheyi
.Le
Telugu funny goodmorning sms
GEMINI TV -lO
E-TV-lO
TEJA TV-lo
TV-9-lo
Email-lo
Post-lo
Cheppalani anukunnanu kani finance problem
So SMS lo chebutunna
Good mring……………..
E-TV-lO
TEJA TV-lo
TV-9-lo
Email-lo
Post-lo
Cheppalani anukunnanu kani finance problem
So SMS lo chebutunna
Good mring……………..
New Telugu good morning SmS-Suprabhatha vekuvalo
New Telugu good morning SmS-Suprabhatha vekuvalo
Suprabhatha vekuvalo,
Usha kiranala velluvalo,
Oka nesthaniki maroka nestham pampistunna
.
Aathmeeya sandesam
Shubhodaym
Su Manohara
Suryodayam. . .
Gud mrg
Telugu Good Morning Sms For Girl Friend
Telugu Good Morning Sms For Girl Friend
O priyathama!
Vikasinche pushpam neevu.
Virajimme sugandham nenu.
Alarinche gaanam neevu.
Aakarsinche gatram nenu.
O priyathama e chiru kavitha ne korake.
Good Morning
Telugu Good morning sms
Telugu Good morning sms
oka ” puvvu ” cheppindhi
I Love You ani…
oka “navvu cheppindhi
I Like You ani….
Oka “Ring” cheppindhi
I marry You ani…
But naa “Msg” cheppindhi
neeku
“Good morning” ani..
e world lo kevalam 7 mathrame famous,
e world lo kevalam 7 mathrame famous,
1.Nenu
2.Na manasu
3.Na style
4.Na smile
5.Na mobile
6.Na sms and
7.Na “FRIEND”
Antae “NUVVU’
1.Nenu
2.Na manasu
3.Na style
4.Na smile
5.Na mobile
6.Na sms and
7.Na “FRIEND”
Antae “NUVVU’
AARU NOORU ela avatundo telusa let, a=b multiply wit 94
AARU NOORU ela avatundo telusa let, a=b multiply wit 94
94a=94b
(100-6)a=(100-6)b
100a-6a=100b-6b
100(a-b)=6(a-b)
6=100..
94a=94b
(100-6)a=(100-6)b
100a-6a=100b-6b
100(a-b)=6(a-b)
6=100..
Aakasham daggaraku rakapoina varsham vastundi,
Aakasham daggaraku rakapoina varsham vastundi,
suryudu daggaraku rakapoina veluturu vastundi,
meeku nenu daggaraku rakapoina na sms vastundi..
suryudu daggaraku rakapoina veluturu vastundi,
meeku nenu daggaraku rakapoina na sms vastundi..
Touching Telugu Goodnight Sms
Touching Telugu Goodnight Sms
Nesthama.. EeeChirugali
Neeku Jola padutu
Unte!
Valipoye nee
Kanureppala
matuna
koti Kalalu
Udayinchalani
Nee prathi Kala Nizam Kavalani Korukuntu
Good Night
Sweet Dremz……………
Telugu sms- Funny Short Friendship Poem
Telugu sms- Funny Short Friendship Poem
Kalaloki vastavu SMS laga
Manasulo vundipo RING TONE laga
Mana sneham taraga neeku BALANCE laga
Nuvvu busy ga vundaku NETWORK laga!
Telugu Study Sms- Chaduvu istundi Gnaanam
Telugu Study Sms- Chaduvu istundi Gnaanam
Chaduvu istundi Gnaanam
Vinayam vidyaku Kavacham
Manasuna cheayi Dhyaanam
Cheduki vundu neevu Dooram
Telugu Sms, Telugu Friendship sms
Telugu Sms, Telugu Friendship sms
Chanipoyina Tharuvatha kuda
Pranamtho unde Parts:-
Eye- 31 min
Brain- 10min
Leg- 4 hour
Skin- 5days
Heart- 10min
Ear-10min
bones- 30days
Sneham- 7 jenmalu
Don’t miss ur friends at any cost…..!!!
6 pigs were sitting in a drainage.
6 pigs were sitting in a
A boy threw a stone at them.
5 pigs ran away.
But one pig was sitting.
Why?
.
.
.
.
Balupu(neelage)
Figure” lekunte college waste,
“Figure” lekunte college
Suger lekunte coffee waste,
Moon lekunte sky waste,
Love lenkute life waste,
Inka Nuvvu lekunte ZOO waste
Thondaraga vellu!
Malligadu, pilligadu, sollugdu
Malligadu, pilligadu, sollugdu 3 frnds unnaru
Malligadu 10th chaduvuthunadu
pilligadu inter chaduvuthunadu
Sollugadu e msg chaduvuthunadu.
Malligadu 10th chaduvuthunadu
pilligadu inter chaduvuthunadu
Sollugadu e msg chaduvuthunadu.
A for Apple;
A for Apple;
B for Big Apple;
C for Chinna Apple;
D for Double Apple;
E for Enkoka Apple;
F for First Cheppane AAA Apple.
LKG OVER. . ! Repu UKG
B for Big Apple;
C for Chinna Apple;
D for Double Apple;
E for Enkoka Apple;
F for First Cheppane AAA Apple.
LKG OVER. . ! Repu UKG
chala chesthunnavu
chala chesthunnavu
ekkuva cheyyaku
asalu nee gurinchi eam anukuntunnavu ?
Antha Scene Ledhu neeku..!
Konchem Thaggu
Nuvvu Aftral Oka
.
.
.
.
.
.
.
..
.
“”SmS”" v Po..velli naa friends andhariki Hi cheppu..!!
ekkuva cheyyaku
asalu nee gurinchi eam anukuntunnavu ?
Antha Scene Ledhu neeku..!
Konchem Thaggu
Nuvvu Aftral Oka
.
.
.
.
.
.
.
..
.
“”SmS”" v Po..velli naa friends andhariki Hi cheppu..!!
Po banam po -Telugu Funny Sms
>—-> >—->
Po banam po naku msg pampani valla brain lo poi guchu.
<—< <—-< ye enti thirigi vachav?
?
?
Sorry boss valla ki brain ledu
Po banam po naku msg pampani valla brain lo poi guchu.
<—< <—-< ye enti thirigi vachav?
?
?
Sorry boss valla ki brain ledu
Nuvvu Maa Colony Ki Cycle Meeda Ravali Konchem Navvali,
Nuvvu Maa Colony Ki Cycle Meeda Ravali Konchem Navvali, Konchem Siggu Padali, Konchem Bhaya Padali, Inka Gatti Gattiga aravali “Pata Samaanulu Kontam”Ani.
Meku SMS mening telusa?
Meku SMS mening telusa?
s : simham pampite
m : monky chadive
s : small file
enti entasepu ala chustav
nuvu kuda e sms nu me friends ku forwrd chesi nuvu simham avvu
s : simham pampite
m : monky chadive
s : small file
enti entasepu ala chustav
nuvu kuda e sms nu me friends ku forwrd chesi nuvu simham avvu
Telugu Movie names in Telangana Style Funny Sms
Telugu Movie names in Telangana Style Funny Sms
Sidhu from SrikakulamMallesh from Malkajgiri
Seema Shastry
Telangana Mestry
Narsimha Naidu
Narsingh Yadav
Parugu
Uruku
Akkada Ammai Ikkada Abbai
Aada Pori Eeda Poradu
Naari Naari Naduma Murari
Pori Pori Madhyalo Tiwari
Sankranthi
Bonalu
Chaala Bagundi
Zabbardasth Undi
Telugu Funny marriage INVITATION Message 4 You
Telugu Funny marriage INVITATION Message 4 You
Deyyalavari pelli pilupu
pishachi vamsham vari raktha pinjari
vari yokka dushta putrudu “KASHMORA”ki
mariyu bhuthala vari nikrushta kumarthe
“MOHINI PISHACHI” vivaham
TIME : 12:05 am,
VENUE : voori chivara bavilo
Via : smashanam,
Dinner :manishi fry, purre pulusu,
raktha kola,
itlu. korivi deyyala sangam.
MUKYA ATHIDI : cini heroine soundarya
& New gest michel jakson
CHIVARAKU : silk smitha disco dance.
Telugu New Funny insult sms Sms
Telugu New Funny insult sms Sms
Your account has
been recharged
successfully by
Rs.112.00 Your
account balance is
Rs.125.00
Aaha! Moham chudu
kothi ki
kobarichippa
dorikinattu..
Your account has
been recharged
successfully by
Rs.112.00 Your
account balance is
Rs.125.00
Aaha! Moham chudu
kothi ki
kobarichippa
dorikinattu..
Telugu Funny Latest Computer joke
Telugu Funny Latest Computer joke
Telugu Dialogue from Samara Simha Reddy
Movie Name Soft Simha Reddy
Etti kottanante, GOOGLE search lo kooda kanapadakunda potav..
Rey Java Reddy,
nenu VB chesa, VC chesa,
Sun chesaa, nee java chesa….
Nuvvu.. Software vamsam lo ne puttunte..
neeke ganaka … oka company unte..
laptop , desktop rendu unte…
Raara.. dammunte nannu interview cheyyara…
ee roju .. ee joboo , leka nee companyno telipovala…
Keyboard lo button nokkanante.. aa sound ke job istav..
nenu personal ga vacchi interview ivvatam entra…
Debugging naaku maa amma uggu paalatho pattindi ra.
Program nuvvu ichina sare, nannu raayamanna sare.
Logic nuvvu cheppina sare nannu alochinchammana sare,
eppudayina ekkadaina nenu program rayagalanu.
Cant be displayed” ani vacchinantha maatrana kanipinchananukunnava.
vakka sari refresh kotti chooda ra Romaalu nikka boduchukuntai.
Telugu Funny new Sms Computer joke
Telugu Funny new Sms Computer joke
Telugu Funny Chiranjeevi movie INDRA movie dailogue
indra spam reddy
hacker ali khann!!!
thappu naa program lo undhi kaabatti logout avuthunna,
adhey error nee code lo unduntey system crash chesi velley vaadini. Ee Softseema lo modhata spam pettindhi maa thaata,
Virus puttinchindhi maa naanna, nuvventra peekedhi.
Arey thaaai… evari company ki vacchavo telusa..
naa peru chepithe.. Bill Gates kooda java program copy cheyyadam manesthadu…
Kathula tho kadura key board sound tho champestha
Telugu sms- Funny Short Friendship Poem
Telugu sms- Funny Short Friendship Poem
Kalaloki vastavu SMS laga
Manasulo vundipo RING TONE laga
Mana sneham taraga neeku BALANCE laga
Nuvvu busy ga vundaku NETWORK laga!
Telugu Funny Friendship sms- Telugu Send me Sms
Telugu Funny Friendship sms- Telugu Send me Sms
SMS gantakokati pampiste visugu neeku
Roju pampiste chiraaku neeku…..
Yeppudaina pampiste marapu antavu naaku
Manasu petti pampiste yenta santhoshamo neeku:)
Telugu Funny Love Sms
Telugu Funny Love Sms
“Prema Premanu Premato Premiste
Preminchabadina Prema Premistunna
Premanu Prematho Premaga Premistundi!
Telugu sms in telugu- Telugu Funny Sms
Telugu sms in telugu- Telugu Funny Sms
100 samachrala kritham
.
.
.
.
.
nuvu….
.
.
.
.
nee friends…
.
.
.
.
.
nenu…
.
.
.
.
.
naa friends…
.
.
.
.
nee lover…
.
,
.
.naa lover…
.
.
.
Eavaru putta ledu.
Telugu Very Funny Friendship sms Joke- Kurro Kurru
Telugu Very Funny Friendship sms Joke- Kurro Kurru
Kurro kurru
konda devara paluku.
Unnadi unnattu seputa.
Lenidi lenattu seputa
neekosam oka sakkani sukka undi dora.
Kindasudu .
Sukka bagunda dora.
Telugu funny Sms On Girls
Telugu funny Sms On Girls
Degrees of girls!
B.A-Beautiful Angel.
B.E-Beautiful Eyes.
B.Sc-Beautiful Structure.
B.L-Beautiful Lips but available.
B.Tech-Baga Tekku.
Telugu Funny Sms-Aaadavari nadaka “Hamsa Nadaka
Telugu Funny Sms-Aaadavari nadaka “Hamsa Nadaka
Q: Aaadavari nadaka “Hamsa Nadaka”.
mari magavari nadaka..?
?
?
?
?
?
Ans: Magavari Nadaka aa “Hamsa Venaka”
Keep smiling;-)
Telugu New Funny SmS- Jeevitham anedhi oka thota lantidhi,
Telugu New Funny SmS- Jeevitham anedhi oka thota lantidhi,
Jeevitham anedhi oka thota lantidhi,
aa thota lo manam thota koora lanti vallam,
thota koora tho koora cheyochu kani,
charu cheyalem sambar cheyalam.
Shocking ga unna idhi jevitha satyam,
ilanti samayam lone gunde gulab jam cheskovali..
Ledante life lavangam aipothadi..
Keep smiling…
Telugu Funny Sms Jokes In Telugu- పొదుపరి భర్తతో తిప్పలు
Telugu Funny Sms jokes
Preyasi gift PREMA,
Amma gift JANMA,
God gift PRANAM,
But nuvvu naku ichina gift,,,
Thokka em ichav ani cheppatanikine number thappa….
…..
keep smiling…!!
Telugu Funny friendship Sms Joke
Telugu Funny friendship Sms Joke
Gunde needi ayithe
chappudu naadi kavali,
nee swasa aagithe
maranam naadi kavali
recharge nuvvu chesthe
balance naku ravali..
Telugu Funny Sms-Aaadavari nadaka “Hamsa Nadaka
Telugu Funny Sms-Aaadavari nadaka “Hamsa Nadaka
Q: Aaadavari nadaka “Hamsa Nadaka”.
mari magavari nadaka..?
?
?
?
?
?
Ans: Magavari Nadaka aa “Hamsa Venaka”
Keep smiling;-)
Telugu New Funny SmS- Jeevitham anedhi oka thota lantidhi,
Telugu New Funny SmS- Jeevitham anedhi oka thota lantidhi,
Jeevitham anedhi oka thota lantidhi,
aa thota lo manam thota koora lanti vallam,
thota koora tho koora cheyochu kani,
charu cheyalem sambar cheyalam.
Shocking ga unna idhi jevitha satyam,
ilanti samayam lone gunde gulab jam cheskovali..
Ledante life lavangam aipothadi..
Keep smiling…
Telugu Funny Sms jokes
Telugu Funny Sms jokes
Preyasi gift PREMA,
Amma gift JANMA,
God gift PRANAM,
But nuvvu naku ichina gift,,,
Thokka em ichav ani cheppatanikine number thappa….
…..
keep smiling…!!
Telugu Funny friendship Sms Joke
Telugu Funny friendship Sms Joke
Gunde needi ayithe
chappudu naadi kavali,
nee swasa aagithe
maranam naadi kavali
recharge nuvvu chesthe
balance naku ravali..
Telugu sms jokes- telugu dad and son sms joke
Telugu sms jokes- telugu dad and son sms joke
Dad: Exam ela rasav?
Son: Q1 rayaledhu
Q3 gurthuraledu
Q4 marchipoya
Q5 kanipinchane ledu
Dad:(kopam ga):
mari Q2??
Son: choice lo vadilesa…
Keep smiling
Telugu Sms Joke- Too Much Lazy Son And Dad
Telugu Sms Joke- Too Much Lazy Son And Dad
Son : Dad okka Glass water evvu
Dad : nuvve techuko ra
Son : plz ivvu
Dad : malli adigithe Tantha
Son : tannataniki vachetapudu water tisukonki raaaaa
Telugu Joke Sms- Doctor Sms Joke
Telugu Joke Sms- Doctor Sms Joke
okka Book Chadivinanduku hospital lo doctor ni dissmiss Chesaru
.
..
.
.
Guess the Name Of That Book?
.
.
.
.
‘How To Become a Doctor In 30 Days!’
Telugu Sms Joke- ABN Interview With Shakeela
Telugu Sms Joke- ABN Interview With Shakeela
Interviewer: Madam meeru morning nidra levagane eam chestharu…?
Shakeela: lechi maa intiki vellipothanu
Kukkaku kattina GOLUSULA,
Kukkaku kattina GOLUSULA,
Barreku Kattina TALUGULA,
Pandiki Antina BURADALA,
Bichagadi Chetilo CHIPPALA,
MANA SNEHAM KALAKALAM NILAVALANI KORUKUNTUNNA
Barreku Kattina TALUGULA,
Pandiki Antina BURADALA,
Bichagadi Chetilo CHIPPALA,
MANA SNEHAM KALAKALAM NILAVALANI KORUKUNTUNNA
Naa aashaki chiru deepam ni sneham..
Naa aashaki chiru deepam ni sneham..
Na pedavulapi chiru navvu la aanamdam ni sneham..
Naa manasulo cheragani bandham ni sneham..
Na kallalo kalala kaanthi ni sneham..
Naa sneham ennatiki maruvaleni madidoche madhura kaavyam..
Na pedavulapi chiru navvu la aanamdam ni sneham..
Naa manasulo cheragani bandham ni sneham..
Na kallalo kalala kaanthi ni sneham..
Naa sneham ennatiki maruvaleni madidoche madhura kaavyam..
Nestama .. Eee Chirugali
Nestama .. Eee Chirugali
Neeku Jola padutu unte!
Valipoye Nee Kanureppala matuna
koti Kalalu Udayinchalani
Nee prati kala Nijam kavalani
Aasistu ne SNEHITUDU..
Neeku Jola padutu unte!
Valipoye Nee Kanureppala matuna
koti Kalalu Udayinchalani
Nee prati kala Nijam kavalani
Aasistu ne SNEHITUDU..
Snehanni puvvutho polchaku
Snehanni puvvutho polchaku
Vadi pothundi
Manchuto polchaku
Karigipothundi
Aakuto polchaku
Rali pothundi
Nee Navvuto polchu
Shashwathamga undi pothundi
Vadi pothundi
Manchuto polchaku
Karigipothundi
Aakuto polchaku
Rali pothundi
Nee Navvuto polchu
Shashwathamga undi pothundi
chala chesthunnavu
chala chesthunnavu
ekkuva cheyyaku
asalu nee gurinchi eam anukuntunnavu ?
Antha Scene Ledhu neeku..!
Konchem Thaggu
Nuvvu Aftral Oka
.
.
.
.
.
.
.
..
.
“”SmS”" v Po..velli naa friends andhariki Hi cheppu..!!
ekkuva cheyyaku
asalu nee gurinchi eam anukuntunnavu ?
Antha Scene Ledhu neeku..!
Konchem Thaggu
Nuvvu Aftral Oka
.
.
.
.
.
.
.
..
.
“”SmS”" v Po..velli naa friends andhariki Hi cheppu..!!
e world lo kevalam 7 mathrame famous,
e world lo kevalam 7 mathrame famous,
1.Nenu
2.Na manasu
3.Na style
4.Na smile
5.Na mobile
6.Na sms and
7.Na “FRIEND”
Antae “NUVVU’
1.Nenu
2.Na manasu
3.Na style
4.Na smile
5.Na mobile
6.Na sms and
7.Na “FRIEND”
Antae “NUVVU’
Kanulu neevi kanneeru naadi..
Kanulu neevi kanneeru naadi..
Hrudayam needi savvadi naadi..
Suvaasan needi sughandam naadi..
Sneha bandhammaatram mana iddaridi..
Hrudayam needi savvadi naadi..
Suvaasan needi sughandam naadi..
Sneha bandhammaatram mana iddaridi..
Gulabi andam kanna…
Gulabi andam kanna…
Sampangi suvasana kanna….
Mallela telladanam kanna….
Nee snehame naaku minna!!!
Sampangi suvasana kanna….
Mallela telladanam kanna….
Nee snehame naaku minna!!!
Mitrama vunava? Poyava?
Mitrama vunava? Poyava?
Gallo vunte meghalni panpu
Akasamlo unite varshani panpu
Bathikunte untai msg panpu..
Gallo vunte meghalni panpu
Akasamlo unite varshani panpu
Bathikunte untai msg panpu..
Ad kosam chiru
Ad kosam chiru “Thumps up” taagadu,
Pavan manakosam “Pepsi” taagadu,
Trisha sales kosam “Fanta” taagindhi,
Mana friendship kosam nuvvu kaneesam “Domex” ayina taagava…?
Pavan manakosam “Pepsi” taagadu,
Trisha sales kosam “Fanta” taagindhi,
Mana friendship kosam nuvvu kaneesam “Domex” ayina taagava…?
Telugu Friendship Message
Kirananiki Cheekati Ledu..
Sirimuvvaki Mounam Ledu..
Chirunavvu ki Maranam Ledu..
Mana SNEHANIKI Antam Ledu
Mariche SNEHAM Cheyaku..
Chese SNEHAM Maruvaku..!
Sirimuvvaki Mounam Ledu..
Chirunavvu ki Maranam Ledu..
Mana SNEHANIKI Antam Ledu
Mariche SNEHAM Cheyaku..
Chese SNEHAM Maruvaku..!
No comments:
Post a Comment