దేవుడు: నీకు ఏమీ కావాలో కోరుకో ...
భక్తుడు: మా ఇంటి నుంచి అమేరికకు రోడ్ కావాలి.
దేవుడు: అది వీలు కాదు... ఇంకోటి కోరుకో ...
భక్తుడు: ఒక లవర్ కూడా లేని ట్రూ గర్ల్ (అమ్మయి) కావాలి.
దేవుడు: నీకు సింగల్ లైన్ రోడ్ కావాలా? డబల్ లైన్ రోడ్ కావాలా?
భక్తుడు: !!!!
BALAYYA in plane
suddenly “ BALAYYA” took the head phones from pilot.
Pilot: what the hell?
BALAYYA:arey 1st plane nadupu ra jaffa,music tarvatha vinochu…..
BALAYYA : neeku telusa ninna ratri nenu domalani fool chesa…
NTR: em chesav babai?
BALAYYA : All out na bed room lo petti vere room lo padukunna..Ha Ha Ha
కునుకేమో దరికి రాదు.. వోనుకేమో వోదిలిపోదు...
ఏ వింత పరుగు నాతోన పయనం మాత్రం పూర్తవదు ...
నా చెంత నువ్వు ఉంటె కాలంకి విలువ లేదు....
నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ.... నిమిషం.....
హృదయం ముందుగ నా ఈ సంఘర్షణ
నన్నే మరిచేనే ఇది బాదో.... ఏదో .....
BALAYYA in an interview..
Interviewer: what is an Array..?
BALAYYA: An Array is a word used to call a friend..
Examples of Array: Oery, Arey, rey etc....
అనుకోని విధంగా ... అనుకోకుండా మనకి బాగా నచ్చిన ....
మన మనసుకి బాగా నచ్చిన వాళ్ళు దూరమైనపుడు... ఆ భాధ తట్టుకోలేనిది...
అది మనం వాళ్ళకి మరి దగ్గరుతున్న సమయంలో అయితే ...
బంధాలకు బంధుత్వాలకి విలువలేదు.. అవి ఎప్పడు ఏ క్షణంలోనైన తెగిపోవచ్చు..
అది కూడా ఇప్పుడు నడుస్తున్న ఈ డబ్బు పిచ్చి ప్రపంచంలో ...