Powered By Blogger

Thursday 8 September 2011

ammaaaaa

అమ్మ ప్రేమ" ని మించిన ప్రేమ ఈ ప్రపంచం లో ఉంది అని ఎవరైనా చెపితే అది తప్పకుంఢా ఆబద్దమే...
ఎందుకంటే...
తెలుగు భాషలో అమ్మ అనే పదం కన్నా విలువ అయినది మరొకటిలేదుకాబట్టి.
మనసు కి గాయం అయితే మనసు పలికే చిన్న మాటే "అమ్మ".
శరీరాని కి గాయం అయితే పెదవుల వెంట వచ్చే రెండు అక్షరాల పలుకే "అమ్మా".
అమ్మ గురించి ఒక కవి ఏమన్నాడో తెలుసా ?కొలిస్తే నే పలికేది ఆ దేవుడు...కాని పిలవకుండానే పలికేది "అమ్మ మనసు" మాత్రమే..
ఒక
విషయం గురించి మాట్లాడమంటే 1 గంట/రోజు/నెల మట్లాడవచ్చు. కాని అమ్మ గురించి
మాట్లాడమంటే జీవితాంతం మాట్లాడుతూ నే ఉండవచ్చు....అదే "అమ్మ ప్రేమ".
"ప్రాణం" అనే పదం చాలా చిన్నది "అమ్మ" అనే మాట ముందు కాదు అనగలరా ఎవరైనా?
ఈ లోకం లో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే.
అమ్మ ని ప్రేమించే ప్రతి ఒక్కరి కి స్వాగతం...సుస్వాగతం...అమ్మ గురించి మట్లాడండి ఆ మాట కు ఉన్న విలువ ని మారింత పెంచండి...
ఒక్క మాట::అమ్మ గురించి మీకు తెలియదు అని కాదు..నాకు తెలిసింది మీతొ పంచుకోవడానికే ఈ "అమ్మ ప్రేమ"
అందమైన చిన్ని కథ - చెబుతాను వింటారా? ఊఁ కొట్టండి!!
ఒక అబ్బాయికి కేన్సర్, నెలరోజులు మాత్రమే బ్రతుకుతాడు..
ఆ అబ్బాయి ఒక CD షాపులో పనిచేసే ఒక అందమైన అమ్మాయిని ఇష్టపడతాడు.
కాని అతడు తన ప్రేమ గురించి ఆ అమ్మాయికి చెప్పడు.
ప్రతిరోజూ కేవలం ఆమెతో మాట్లాడడానికి అతను ఆ షాపుకి పోయి ఒక CD కొంటాడు.
... ఒక నెల రోజుల తర్వాత తను చనిపోతాడు..
ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇంటికెళ్ళి అతని గురించి వాకబు చేస్తుంది.
అతని అమ్మగారు అతను చనిపోయాడని చెప్పి - అతని గదిలోకి ఆమెని తీస్కెల్లుతుంది....
అతను కొన్న అన్ని సిడీలు ఇంకా తెరవలేదనీ.. ఆ అమ్మాయి గమనిస్తుంది....
ఆ అమ్మాయి ఏడ్చీ, ఏడ్చీ చివరకు - తనూ మరణిస్తుంది.
తనెందుకు ఏడ్చిందో మీకేమైనా తెలుసా???
ఆమె కూడా తనని ప్రేమిస్తుంది.
ఆమె - అతనిపట్ల ఉన్న ప్రేమని ఉత్తరాలుగా రాసి ఆ CD కవర్లలో ఉంచుతుంది.
ఈ చిన్ని కథలో నీతి ఏమిటంటే:
మీరు ఎవరినైనా ప్రేమిస్తే, ఏదైనా చెప్పాలని అనుకుంటే - సూటిగా చెప్పేయండి....
ప్రేమించిన
వాళ్ళు పక్కన వుంటే ప్రపంచం అందంగా కనిపిస్తుంది. ఒకవేళ వారి ప్రేమే
దూరమైతే ఎంతో అందంగా కనిపించిన ప్రపంచం కూడా అందకారంగా మారిపోతుంది...
అందుకే ప్రేమను, ప్రేమించే వాళ్ళను ఎప్పుడు దూరం చేసుకోవద్దు.... ప్లీజ్.  chaitu