Friday, 29 July 2011



tamanna hot

 http://andhralovers.com/news/g/181
బద్రీనాధ్ లో తమన్నా చాలా హాట్ గా స్టిల్స్....

 http://andhralovers.com/news/g/181
బద్రీనాధ్ లో తమన్నా చాలా హాట్ గా స్టిల్స్....
http://andhralovers.com/news/g/180
రూ. కోటి కావాలట నటి కాజల్ అగర్వాల్‌కు...

http://andhralovers.com/news/g/180
రూ. కోటి కావాలట నటి కాజల్ అగర్వాల్‌కు...
నటి కాజల్ అగర్వాల్‌కు కోలీవుడ్‌లో సరైన సక్సెస్ లేదనే చెప్పాలి. భారతీరాజా బొమ్మలాటం చిత్రంతో పరిచయం అయిన ఈ ఉత్తరాది భామ ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ మధ్య కార్తీతో జత కట్టిన నాన్ మహాన్ అల్ల చిత్ర సక్సెస్ కాజల్‌కు కాస్త ఊరటనిచ్చిన మాట నిజం. అయినాతమిళంలో అవకాశాలు నిల్. టాలీవుడ్‌లో ఈ క్యూట్ గర్ల్ వరుస విజయాలను చవిచూస్తోంది. దీంతో కోలీవుడ్ మళ్లీ కాజల్‌పై దృష్టి పెట్టింది.

        కేవీ.ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందనున్న మాట్రాన్ చిత్రంలో ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేయాలనుకున్నారు. అయితే రూ.కోటి పారితోషికం డిమాండ్ చేయడంతో నిర్మాతలకు మూర్చపోయేంత పనైందట. దీంతో కాజల్‌ను ఎంపిక చేయాలా? వద్దా? అనే మీమాంసలో పడ్డారని సమాచారం. కాగా ఈ చిత్ర షూటింగ్ వచ్చే నెల ప్రారంభం కానుంది. ప్రకాష్‌రాజ్, వివేక్ ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి హారిష్ జయరాజ్ సంగీతాన్ని అందించనున్నారు. 
http://andhralovers.com/news/g/180
రూ. కోటి కావాలట నటి కాజల్ అగర్వాల్‌కు...

No comments:

Post a Comment