Tuesday, 6 September 2011


పార్టి పేరు "ప్రేమరాజ్యం"
స్టూడెంట్స్ రాజకీయాల లోకి వస్తే...
పార్టి పేరు "ప్రేమరాజ్యం"
పార్టి అజెండా :
1. లవర్స్ కి పార్కులు కట్టిస్తాం
2. ఉచిత సెల్ ఫోన్స్ తో పాటు
ఉచిత ఎస్.ఎం.ఎస్. హామీ పధకం
ప్రవేశ పెడతాం.
౩. తల్లిదండ్రులకు అవగాహనా
సదస్సులు ఏర్పాటు చేస్తాం.
4. ప్రేమికులు పారిపోవాలనుకుంటే
143కి ఫోన్ చేస్తే
1౦నిమిశాలలో 143 వాహనం
వచ్చేటట్లు ఏర్పాటు చేస్తాం.
RUPA RAJU Aug 29
మనసులోని భావాలెన్నో
మరువలేని గాయాలెన్నో
వీడలేని నేస్తాలెన్నో
వీడిపోని బంధాలెన్నో
మరపురాని పాటలెన్నో
మధురమయిన క్షణాలెన్నో
కవ్వించే కబుర్లెన్నో
మాయమయ్యే మార్పులెన్నో
అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో
తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నో
ఆస్చర్యపరిచే అద్భుతాలెన్నో
మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో
ముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో...
మనిషి జీవితంలో మరువలేని ఇంకెన్నో
ఇదే జీవితం... దీనిని అనుభవించు అనుక్షణం ......
chandu chandu Aug 29
bhavya ne testimonials masthu unay...u have any good msgs send my number 7842228024
RUPA RAJU Aug 7
I
love all my frenz!! Just to let them know dat they are very spl to me!!
Though I accept I'm bit careless in everything but they(my friends) are
very special to me!! Love them all!! Take lots of care in life. God
bless ya all!!  HAPPY FRIENDSHIP DAY MY FRIEND & ENJOYE THIS
FRIENDSHIP WEEK......take care......
RUPA RAJU Aug 2
AF - Always friend

BF - Boy friend

CF - Close friend

DF - Dear friend

EF - Ever friend

FF - Forever friend

GF - girl friend

HF - Helping friend

IF - Innocent friend

JF - Jovial friend

KF - Kind friend

LF - Lovely friend

MF - Merry friend

NF - Naughty friend

OF - Only friend

PF - Personal friend

QF - Quiet friend

RF - Rare friend

SF - Special friend

TF - Thick friend

UF - Understanding friend

VF - Valuable friend

WF - Wonderful friend

XF - Xcellent friend

YF - Youth friend

ZF - Zeal friend

select any of it for our friendship ......

And be honest with ur answer...........

REPLY IS MUST.........
RUPA RAJU Jul 29
నా తిక్క ప్రొఫైలుకి స్వాగతం....
వెర్రి వెయ్యి విధాలు అని...
ప్రతి మనిషికి ఒక వెర్రి వుంటది... దాన్ని తిక్క అనుకోండి,,, పిచ్చే అనుకోండి...
మన రూటే సపరేటు...
మన గురించి చెప్పాలి అంటే...
రాస్తే ఒక రామాయణ,మహాబారతం అంతా గ్రంధం అవుతది... తీస్తే ఇంకో టి.వి సీరియల్ అవుతది....
అంతా సేప్పడానికి టైము లేదు గాబట్టి.... ఈ సారికి సింపులుగా లాగిచ్చేద్ధం....
సిన్నప్పట్నుంచి సదువుల్లో అంతంత మాత్రమే అయిన... టాలెంటుకి ఏం తక్కువ లేదు...
నేను జోక్ ఎత్తే పక్కనొడు నవ్వాల్సిందే... నవ్వకపోతే... చక్కిలిగింతలు ఎట్టయినా నవ్విచ్చేత్తుంట...
ప్రేమ వంకాయ తోటకూర,గోంగూర కట్ట... ఇట్టాన్టియి మనోంటికి అస్సల పడవు... అందుకే వాటికి కిలో మీటర్ దూరంలో వుండాలని సేడ్డిలప్పుడే డెసైడు అయినా...
ఎందుకు ఏంటి అనేది... తీరిగ్గా సెప్తా....
ఫ్రెండ్సు గురించి సెప్పాల అంటే.... మనకి చానా మందే వుండారు.... వాళ్ళ పేర్లు సేప్పుకుంటా పోతా వుంటే... ఇంకో టెలిఫోను డిక్షనరీ అవుతది....
నాకు నచ్చిన స్టయిలు లో నా పని నేను సెస్కు పోవడం నాకు అలవాటు.... అట్టాగని పక్కనోల్లకి ఇబ్బంది కలిగించనండోయ్....
కొంచెం చిలిపితనం.. కొంచెం మొరటు తనం... ఇంకొంచెం కలగోలుపుతనం... అన్నిటికి మించి కాస్త తిక్కతనం కలిస్తే నేనని సేప్పుకోవడానికి చానా పిచ్చానంధంగ వుంది....
గొడవలు బడటం అంటే నాకు సెడ్డ సిరాకు... అట్టాగని మనజోలికి వొత్తే... చాకలి రేవే....
ఇంకా సెప్పాల అంటే... చాననే వుంది.... ప్రొఫైలులో ప్లేసు సరిపోక అపెత్తా వుండా...
పైన రాసిందంత సదివేసి ఈడేవడ్ర తిక్క ఫెల్లోలా వుండాడు అని అనుకుంటారేమో... ఏం పర్లేదు.... మీకు ఇష్టం వొచ్చింది అనేస్కోండి...
మనం మనం ఒకటి.... ఎంతయినా మీరు నా ఫ్రెండ్సే కదా....
ఇప్పటికింక సెలవు.... మిగిలింది ఆర్కుట్ తెర మీద కుమ్మేస్కున్ధం....
భ..బ్భాయ్....
సదా మీ క్షేమాన్ని కోరుకునే,,,,
మీ తిక్క ఫ్రెండు...
RUPA RAJU Jul 27

ప్రియ నేస్తమా ....
ప్రపంచం అంతా దూరం అయినా...
నీకు ‘నేను’ ఉన్నా అని
చెప్పేవాడే “స్నేహితుడు"...
ఆ స్ధానంలో “నాకు నువ్వు” “నీకు నేను” ఒకరి
కొకరు..
ఈ స్నేహమే మన ప్రపంచం “నువ్వు అనే ఈ రెండక్షరాలే నా చేయి పట్టి
నడిపిస్తుంటే...
నువ్వు అనే ఈ రెండక్షరాలే నా జీవితానికో మార్గాన్ని
వేస్తుంటే...
నువ్వు అనే ఈ రెండక్షరాలే నన్ను ఇంతగా ప్రభావితం
చేస్తుంటే.....
ఇంతకు ముందెపుడూ, నేనెరుగని మమతాను భంధమేదో...
నువ్వు నా
చుట్టూ పెనవేస్తుంటే....
నీ స్నేహ మాధుర్యాన్ని నాకు చవిచూపిస్తుంటే
...........
నాకు నువ్వు వున్నావనే భావన.....
మనసు కి ఎంతో ఊరటనిస్తుంటే,
నిలువెత్తు నీ రూపాన్ని భద్రంగా నా గుండెల్లో దాచుకొని.....
ఈ ప్రపంచానికంతా
వినపడేలా అరిచి చెప్పాలని ఉంది నేస్తం....

RUPA RAJU Jul 27
Devuda oooo manchi devuda .......Nuvu Naaku Manchi FRIEND Ni Icchav...


Ilage Mana Community lo Unna Motham Aandariki Ellanti Manchi FRIEND ni Isthavani,


Alage Mana ORKUT lo Unna Andariki , Ade Chetho Prapancham lo unna ????? –Naaku Number CorrectT ga thelidu, Yentha Mandi Unte Antha Mandikee IsthavaniAnte AS IT IS ga Eelanti FRIEND ni Isthavani Korukuntunanu .... Nuvu Isthavu Naku Thelusu, Yundukante ......Basically You are god... VERY GOOD GOD, ANTHE –THAT’S ALL.. NAA TESTIMONIAL MEEKANDARIKI KONCHAM KOTHAGA ANIPINCHOCHU– KOTHAGA KAADU CHETHAGA ANIPINCHINA ADJUST AVVALSINDHE.....

RUPA RAJU Jul 27
పదహారణాల తెలుగమ్మాయి....
కలువల్లాంటి కళ్ళు,
దొండపండులాంటి పెదవులు,
చేమంతుల్లాంటి

చెక్కిలూ,
తుమ్మెద రెక్కల హోయల్లాంటి కురులు,
కళ్ళలో మెరిసే వెలుగు
ఇంకా
చురుకుదనం,
కొంచం సరదాగా,
మరికొంచెం సాంప్రదాయంగా,
కొంచం
లక్షణంగా,
చాల
గడుసుగా,
ిలిపిగా.
అందంగా, ఆనందం మోమంత విరబూసి,
చెంగు

చెంగున తుళ్ళుతూ , లంగావోని వేసుకుని వచ్చే ,
తెలుగింటి అమ్మాయిని చూసి

చందమామ కూడా మొహం తిప్పుకోక పోతుందా......?
చెప్పండి
మీరే............................!
లక్షణంగ

నుదుటిన బొట్టు…
కళ్ళకు
కాటుక….
వాలు జడ…
గల గల గాజులు….
పదహారణాల
చీర కట్టూ….
కాళ్ళకు
పట్టాలు….
గోరింటాకు, పూలు..
పెద్ద
పెద్ద కళ్లు…
ఆ కళ్ళలో కూసింత
పొగరు…
అన్ని కలగలిపి ఉండే
16
అణాల తెలుగు అమ్మాయిని ఇష్టపడని
అబ్బాయిలు ఉండరేమో

No comments:

Post a Comment