1.హలో నా పేరు రవితేజ (చిట్టి)
2.నా habits
*కథలు చదవడం
* t.v చూడడం
*పాటలు పాడడం
*dance చేయడం
*ఖాలిగా వున్నపుడు కవితలు రాయడం
3.నాకు ఇష్టంమైన ఆట CRICKET .CHESS,CAROLS.
4.నేను ఎక్కువ ఇష్టమైన సినిమాలు ""లవ్ పిచ్తెర్స్స్ '' నేను ఇలాంటి సినిమాలు చూసి ఎలా లవ్ చేయాలి అని ఆలోచించాను సినిమాలో ఉండే నీతిని గ్రహిస్తాను .
.నేను ఎక్కువ ఇష్టమైన సినిమాలు ""లవ్ పిచ్తెర్స్స్ '' నేను ఇలాంటి సినిమాలు చూసి ఎలా లవ్ చేయాలి అని ఆలోచించాను సినిమాలో ఉండే నీతిని గ్రహిస్తాను .
బాగా చదువు గురించి తెలిపేటి సినిమాలు చూస్తాను కాని ,
ఆక్షన్ ఫిల్మ్స్ :- మన దేశం కోసం సినిమాలు వస్తే నేను విడిచి పెట్ట కుండాచూస్తాను .
5.love గురించి న అభిప్రాయాలూ ప్రేమ అనేది రెండక్షరాల మహా కావ్యం ప్రేమంటే ఇచ్చి పుచ్చ్కోవడమే కాదు . అది మాటల్లో చెప్పలేని ఓ మధుర భావం . love is affection but it not love ఆకర్షణ మాత్రమే i like love and arange marraige
No comments:
Post a Comment