Powered By Blogger

Wednesday 21 September 2011

"నాకూ, మా ఆవిడకు ఏమైనా గొడవయితే నేను వెంటనే మా ఇంట్లో బావిని చెక్కతో మూసి ఉంచుతాను"

"ఏం.... మీ ఆవిడ అలిగి నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుందని భయమా?"

"కాదు..... నన్ను తోసేస్తుందని."



















అందిరాని అవకాశానికై ఎదురు చూచే కన్నా ..
అనువైన అవకాశాన్ని అందుకొని ఎదగడం మిన్న ..

కలిసిరాని కాలం అని నిందించి మిన్న కుండేకన్నా ..
ఫలితాన్ని పక్కనపెట్టి కష్టించడం మిన్న ..









Happiness is not something u postpone 4 the future.
It''s something u design 4 the present.
Make each moment a happy one.
I just did it by remembering U!
Good Morning & Have a nice day









ఆకాశంలో నక్షత్రాలెన్నో.. లెక్కెట్ట వచ్చు ..కష్టపడితే
భూమి పై చెట్లేన్నో.. చేదించ వచ్చు ..శ్రమిస్తే
సూర్యునిలోని శక్తి ఎంతో.. తెలుసుకోవచ్చు ..సాంకేతిక పరిజ్ఞానం తో (నిపుణుల సాయంతో)
అమ్మ ప్రేమ ఎంతో.. కొలవగలరా ఎవరైనా?? ..ఈ అవని పైన .. ??















‎"హాయ్ ఫ్రెండ్స్ అని ...
చిన్న పలకరింపుతో పరిచియం....అయి
అనుక్షణం ఆనందంగా ...
ఈక్షణం యాల ఉన్నా..
మరుటి క్షణంలో మాసిపోకున్న ......
ప్రతి క్షణం పరితపించి....
చివరి క్షణం వరకు చిగురించి...
చితి క్షణం వరకు చెదిరి పోకుండా ఉండేదే స్నేహం ......!













"బడికి ఇవాళ ఆలస్యమయ్యిందేం రా?" అడిగింది టీచర్ స్టూడెంట్ని
"బడికి ఆలస్యంగా రానని... వందసార్లు ఇంపోజిషన్ రాయమన్నారుగా"
"అది రాయటం వల్లే ఆలస్యం అయ్యింది మేడమ్"! చెప్పాడు స్టూడెంట్...













A smile can open a heart faster than
a key can open a door..
Smiles r free so don't save them..
Brighten d world with ur smile..
GUD MORNING!









"రావయ్యా చంద్రం! ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు" అన్నాడు డాక్టర్ సుందర్.
"ఎందుకండీ?" అన్నాడు చంద్రం.
"ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు bounce అయిందట" అన్నాడు డాక్టర్.
"మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చింది" బదులిచ్చాడు చంద్రం.









"వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్.
"అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య.













"నా"నాకీ మధ్య నిద్ర సరిగ్గా పట్టడం లేదండీ" Doctorతో అనాడు సూరిబాబు.
"ఏదైనా government ఉద్యోగం సంపాదించండి. మీసమస్య తీరుతుంది." చెప్పాడు Doctor




"సార్ టైమెంతయింది?" అడిగాడు సుధీర్
"తొమ్మిదీ పది" చెప్పాడు వాచి చూసి శంకర్
"కరెక్టుగా చెప్పండి?" సార్ "మరీ గంటతేడాతో చెబుతారేం"! విసుకున్నాడు సుధీర్.





ఒరేయ్ కిట్టు...నువ్వు నా జేబులో నుండి వంద రూపాయలు

దొంగలిస్తున్నప్పుడు నీ అంతరాత్మ అది తప్పని చెప్పలేదా ?”

అడిగాడు తండ్రి.

“ చెప్పింది డాడీ.కానీ చెప్పుడు మాటలు వినోద్దని నువ్వే చెప్పావు

కదా !” తెలివిగా చెప్పాడు కిట్టు.

“ఆఁ...” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు తండ్రి.







“ సార్ ! మిమ్ముల్ని ఎక్కడో చూసినట్టుగా వుంది !” అన్నాడు వంశీ.


“ అందుకే, స్కూలుకి నెలలో 29 రోజులు సెలపు పెట్టకుండా రోజూ

రమ్మనమనేది.” అన్నాడు మాస్టార్.


“ ఇంతకి నేను మిమ్ముల్ని ఎక్కడ చూశానబ్బా !” అని

ఆలోచిస్తుండగా,మాస్టార్ కల్పించుకుని " నేనేరా మీ క్లాస్ టీచర్ని"

అన్నాడు కోపంగా.







Railway station లలో ,Bus stand లలో ఇద్దరు బిచ్చగాళ్ళు కలిసినా, ఇద్దరు సాఫ్ట్‍వేర్ ఇంజినీర్లు కలిసినా అడిగేది ఒకే ప్రశ్న. ఏంటది?

"నీది ఏ ప్లాట్‍ఫాం?"





తన రూమ్‍లోకి క్యాలెండర్ కావాలంటూ బజారుకేళ్ళాడు రాము.

యజమాని క్యాలెండర్లు చూపిస్తుంటే ప్రతీ దాన్నీ వద్దంటూ.... "ఇంకాస్త మంచిదివ్వండి" అంటున్నాడు.

"నీ దృష్ఠిలో మంచిదంటే ఏంటి? " విసుకుగా అడిగాడు యజమాని.

"అంటే...... స్కూలుకు సెలవులు బాగా ఇచ్చేలా ఎర్రరంగు గళ్ళు 

ఎక్కువుండాలి"







No comments:

Post a Comment