Wednesday, 21 September 2011

A good message for a good person,
From a good friend for a good reason, At a good time on a good day in a good mood to say
Good Morning!

"డాక్టర్ గారూ... ఈ మధ్య సరిగా నిద్ర పట్టడం లేదు. మంచి మందులేమైనా..." అడిగాడు శ్రీధర్.

"చూడండి.. నిద్ర పట్టడానికి మంచి వాతావరణం అవసరం. చక్కని మెత్తటి పరుపు, ఎత్తైన దిండ్లు, సుగంధభరితమైన్ అగరుబత్తి పొగలు, నీలంరంగు కాంతి బల్బు, కిటికీలకు మంచి కర్టెన్లు వేసుకుంటే నిద్ర దానంతట అదే వస్తుంది" చెప్పాడు డాక్టర్.

" కానీ ఆఫీసులో ఇన్ని వసతులు ఏర్పాటు చేసుకోవడానికి వీలు కాదేమో డాక్టర్..."సందేహం వెలిబుచ్చాడు శ్రీధర్.COMEDY:-

అత్తగారింటికి వెళ్తున్నది కూతురు. జాగ్రత్తలన్నీ చెబుతున్నది తల్లి.

"చూడమ్మా... ముందు భోజనం నీ భర్తకు వడ్డించి అతను తిన్న తరువాత నువ్వు తిను" చివరి జాగ్రత్తగా చెప్పింది.

"ఓహో! అందులో ఏవైనా హానికర పదార్థాలేమైనా ఉంటే మనకు తెలుస్తుంది. అంతేనా మమ్మీ" అన్నది ఆధునికతరం యువతి.

New Morning
+
New Aim
+
New Achievement
+
Ur Dedication
+
Commitment
=
Success
Just do it and win it
Good Morning.

శుక్లాంబరధరం విష్ణుం
శశి వర్ణం చతుర్ భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్
సర్వ విఘ్నఉపశాన్తాయే

♥ ♥ ♥ వినాయక చవితి శుభాకాంక్షలు ♥ ♥ ♥

‎"ఏమిటి పిన్నిగారు అంతకోపంగా ఉన్నారు?" శ్రామలమ్మను అదిగింది వరమ్మ.
"ఇవాళ ముచ్చటపది RTC Bus standలో weighing machine ఎక్కి రూపాయి నాణెం వేస్తే.......

ఒక్కసారే ఇద్దరు ఎక్కకూడదు అని వచ్చింది" కోపంగా అంది శ్యామలమ్మ.COMEDY :-

"పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం

"అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు.

“ ఒరేయ్ కిట్టు...నువ్వు నా జేబులో నుండి వంద రూపాయలు

దొంగలిస్తున్నప్పుడు నీ అంతరాత్మ అది తప్పని చెప్పలేదా ?”

అడిగాడు తండ్రి.

“ చెప్పింది డాడీ.కానీ చెప్పుడు మాటలు వినోద్దని నువ్వే చెప్పావు

కదా !” తెలివిగా చెప్పాడు కిట్టు.

“ఆఁ...” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు తండ్రి.

బాబూ ఏది నీ నోరు చూపించు, అ, ఆ.. అను" అన్నాడు డాక్టర్ రాముతో.

పక్కనే ఉన్న రాము తండ్రి "మా వాడు english medium అండీ అ, ఆలు రావు" అన్నాడు డాక్టర్‍తో...‎1982, In Singapore, LOKPAL BILL was implemented and 142
Corrupt Ministers & Officers
were arrested in one single
day.. Today Singapore has
only 1% poor people & no taxes are paid by the
......people to the government, 92% Literacy Rate, Better
Medical Facilities, Cheaper
Prices, 90% Money is white
& Only 1% Unemployment exists.. Re Post this if you
want to live in a corruption
free country.. !!..........

Please Copy & Paste this in ur profile, Heart surgery in India, free of cost for Children-(0 -10Y)
+91-9793273183 (India),
+1-(347)627-0183 (USA),
+44-02032390183 (UK).
It might save some1's life..!!"

CM Kiran : Naa kottha illu choosava enthundo? Oka room nundi vere room ki vellalante bike kavali!

Jagan: Repu naa guest house ki ra , room marithe roaming paduthundhi..!!

Rahul Gandhi: Hey Guys ......naa intiki randi, room marithe Time zone eh maruthundhi ekanga..

HEIGHTS OF CORRUPTION IN INDIA .................. .Silent in mouth may avoid many problems..
But..
smile in mouth may solve all the problems..
So always have a sweet, silent smile...
Wish you a good morning and nice day.

భారతదేశంలో సూర్యుడు మొదటసారిగా ఉదయించే ప్రాంతమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో హిమాచల్‌ పర్వతాలపై ఉంది తవాంగ్‌. అరుణాచల్‌ ప్రదేశ్‌లో బౌద్ధులు అధికం. దీంతో ఈ ప్రాంతంలో అతి ప్రాచీన బౌద్ధ ఆశ్రమాలకు ఆలవాలంగా వెలుగొందుతోంది.తవాంగ్‌ హిమాలయ పర్వతాలపై దాదాపు 12వేల ఆడుగుల ఎత్తున ఉంది. తవాంగ్‌ అంటే ఎంచుకున్న గుర్రం. తవాంగ్‌లో టిబెటన్ల సంఖ్య ఎక్కువ. టిబెటన్లు ఎప్పుడూ ఇక్కడ ప్రార్ధనలు చేస్తూ బౌద్ధమత ఆరాధనలో నిమగ్నులవుతారు


Flowerful morning
Colorful noon
Joyful evening &
Peaceful night !!

Be happy
It going to be
A fantastic day 4 u......
No comments:

Post a Comment