Powered By Blogger

Wednesday 21 September 2011

అనురాగానికి అర్ధం అమ్మ....
మమకారానికి మారుపేరు అమ్మ...
ఆప్యాయతకి ప్రతిరూపం అమ్మ..

ఆ అమ్మ ఒకనాటి ఆడపిల్లే,
ఆడపిల్ల అని అలుసుగా,

చిన్న చూసి పసిమొగ్గ గ ఉన్నప్పుడే తున్చేస్తే (చంపేస్తే )
అమ్మ ఎక్కడ వుంటుంది.....

అనురాగ, మమకార,ఆప్యాయత, ఆనందం ఎ కోశానా కనిపిస్తుంది....

No comments:

Post a Comment