Powered By Blogger

Friday 22 July 2011

దరిద్రపు సమాజం


దరిద్రపు రక్కసిలో
దాగుడు మూతలు ఆడుతున్న ఈ
మానవుల జీవితాలను మార్చలేని
ఈ వ్యవస్థ ఎందుకు ...?

నగరం నడిబోడ్డులో
నగ్న సౌందర్యాన్ని అమ్ముకుంటున్న ఈ
అబలల జీవితాలను మార్చలేని
ఈ సమాజం ఎందుకు ...?

ఆకలితో అలమటించే
ఆభాగ్యజీవుల
ఆక్రందనలు ఆలపించని
ఈ రాజకీయాలెందుకు ...?

No comments:

Post a Comment