Powered By Blogger

Friday 22 July 2011

చిరునవ్వుతో



ప్రతి రోజు ని ప్రభావించని ...చిరునవ్వుతో
ప్రతి ఊహని బ్రతికించుకో ...చిరునవ్వుతో
ప్రతి మనిషిని పలకరించారా ...చిరునవ్వుతో
ప్రతి రాత్రిని పవలించారా ....చిరునవ్వుతో

ప్రతి రోజు ప్రారబించు....చిరునవ్వుతో
ప్రతి రోజు గడుపు....చిరునవ్వుతో
ప్రతి రోజు ముగించు....చిరునవ్వుతో

No comments:

Post a Comment