Powered By Blogger

Friday 22 July 2011

నేస్తమా





నేస్తమా ...ఈ చిరుగాలి 
నేకు జోల పడుతుంటే !
వాలిపోయే నీ కనులేప్పల మాటున 
కోటి కళలు ఉదయించాలని 
ప్రతి కల నిజం కావాలని 
ఆసిస్తూ నీ'' స్నేహితుడు ''
గుడ్ నైట్ 

No comments:

Post a Comment