Powered By Blogger

Wednesday 20 July 2011

తెలుగు కవితలు


ఏమి చేయను నేస్తమా :- ఏ వైపు చూసిన నీ రూపే కనిపిస్తూవుంటే నేను తీసుకునె ప్రతిశ్వాసకీ నీవే గుర్తస్తుంటే క్షణ క్షణం నా నీడల నన్ను వెంటాడిస్తుంటే ప్రతి రాత్రి కలగా వచ్చి నన్ను కవ్విస్తుంటే ఏమి చేయను నేస్తమా....

నీకోసమే :- నీకోసమే నా నిరిక్షనా నీకోసమే నా అన్వేషణా నిన్ను పొందే క్షణం కోసం కొన్ని వేలసార్లు మరణించిన సరే ఒక్క సరి జన్మించడానికి సిద్దంగా ఉన్నా ..!

నా కను పాపకు నిద్ర లేదు :- జగతికి సూర్యుడు లేకుంటే వెలుగు లేదు.. రేయికి చంద్రుడు లేకుంటే వెన్నెల లేదు.. కానీ నిన్ను చూడకుండా ఉంటే నా కను పాపకు నిద్ర లేదు..

ప్రేమ ఒక అనురాగము :- కన్ను తెరిస్తే జననం . కన్ను మూస్తే మరణం . రీప పటు కాలం లో సాగే ఈ జీవిత ప్రయాణం లో లబిచిన నీ ''ప్రేమ '' ఒక అనురాగము ....

నీ ఉహాలు :- జీవితం చిన్నది నా గుండె కూడా చిన్నది కానీ నా జీవితంలో నీ ఉహాలు నీ కళలు నీ మీద ఉన్న నా అసలు చాల పెద్దవి ..?

ని తోడు :- రాలి పోనివ్వక ..నిన్ను అందుకొంటా.. నెమలి పురి విప్పి నాట్య మాడేది..ఆడ నెమలిని ఆకర్చించుటకై.. కోయిల కమ్మని పాట పాడేది ..తన తోడు ని చెంతకు చేర్చుకోనేన్దుకై ..

నువ్వు లేక :- నిను విడిచి ఉండగలన ఒక నిమిశమైన నీ జతను వీడగలన ఏ జన్మకైన నిను చూడకుండ నేను రెప్ప వేయగలన నీ ఊసు లేక నేను శ్వాస తీయగలన నిను మరవలేను నేను మరల జన్మకైన నీ తోడు వీడిపొను వేయి జన్మలైన నిను చేరలేక నేను నిమిశముండగలన నీ చెలిమి లేక నేను చావు కోరుకోన .

నీ తోడుగా :- నా తోడె నువ్వంట నీ నీడే నేనంట నీ వెంటే నేనుంట ఏ జన్మకు వీడనంట మొదలు గాని ఏ తంట లెక్కచేయ నేనంట నా ప్రెమే నిజమంట నీ చెంతే నేనుంట నా ప్రాణం నువ్వంట ఈ బంధం వీడనంట మ్రోగిన ఆ గుడి గంట మన ప్రేమకు సాక్షంట కలకాలం తొడుంట కౌగిలిలో కొలువుంట పండాలి కలల పంట కావలి మనం జంట.

తెలుగు కవితలు :- రెండు హృదయాల స్పన్దనకు " ప్రేమ" అనే చినుకు పుట్టింది ఆది ఇంతై , ఇంతింతై , వా గై సెలయెరై , నదై ఉరకలు వేసింది. చివరికి సముద్రమై నిలిచింది ఆ ప్రేమ సముద్రంలో ఒక నావ ఆ నావలొ నేను నాలో నువ్వు .

తెలుగు కవితలు:- పాల బుగ్గల లేత సిగ్గుల ఓ చిన్నదాన నీ చూపుల వలలో , చిక్కుకోవాలి ఒక్కసారైన నేను. '' నింగి నేల నీ రూపం నువ్వే కదా నాకు ఈ లోకం ''.

No comments:

Post a Comment